తెలుగు న్యూస్ / ఫోటో /
Bugatti W16 Mistral : వరల్డ్ టూర్లో 'బుగాటీ మిస్ట్రల్'.. జపాన్ పిక్స్ అదిరాయి!
- Bugatti W16 Mistral world tour : బుగాటీ మిస్ట్రల్ రోడ్‌స్టర్ జపాన్‌లో అడుగుపెట్టింది. వరల్డ్ టూర్లో ఉన్న ఈ లగ్జరీ వెహికిల్.. టోక్యోను చుట్టేసింది. ఇందుకు సంబంధించిన పిక్స్ చూసేయండి.
- Bugatti W16 Mistral world tour : బుగాటీ మిస్ట్రల్ రోడ్‌స్టర్ జపాన్‌లో అడుగుపెట్టింది. వరల్డ్ టూర్లో ఉన్న ఈ లగ్జరీ వెహికిల్.. టోక్యోను చుట్టేసింది. ఇందుకు సంబంధించిన పిక్స్ చూసేయండి.
(1 / 6)
వరల్డ్ టూర్లో ఉన్న బుగాటీ మిస్ట్రల్ రోడ్‌స్టర్.. జపాన్‌కు చేరింది. జపాన్‌కు సంబంధించిన పిక్స్ వైరల్‌గా మారాయి.(Bugatti)
(5 / 6)
ఇందులో క్వాడ్ టర్బో ఇంజిన్ ఉంటుంది. ఇది 1,578హెచ్‌పీ పవర్‌ను జనరేట్ చేయగలడం విశేషం.(Bugatti)
ఇతర గ్యాలరీలు