తెలుగు న్యూస్ / ఫోటో /
Heatwave in India 2023 : ఈ ప్రాంతాలకు హీట్‌వేవ్ అలర్ట్ ఇచ్చిన ఐఎండీ
- Heatwave warning in India 2023 : దేశవ్యాప్తంగా భానుడి భగభగలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాలకు హీట్‌వేవ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ.
- Heatwave warning in India 2023 : దేశవ్యాప్తంగా భానుడి భగభగలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాలకు హీట్‌వేవ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ.
(1 / 5)
పశ్చిమ బెంగాల్‌లోని గంగా నది ప్రాంతాలు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, బిహార్లలో రానున్న 3,4 రోజుల పాటు హీట్‌వేవ్ పరిస్థితులు ఉంటాయని ఐఎండీ గురువారం వెల్లడించింది.
(2 / 5)
కాగా.. ఏప్రిల్ నుంచి జూన్ వరకు దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువ ఉంటాయని ఐఎండీ అంచనా వేసింది.
(3 / 5)
మధ్య, ఈశాన్య, వాయువ్య భారతంలో రానున్న రోజుల్లో హీట్‌వేవ్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ స్పష్టం చేసింది.
(4 / 5)
ఐఎండీ ప్రకారం.. ఏప్రిల్ 17 వరకు పశ్చిమ్ బెంగాల్లో, 15 వరకు ఆంధ్రప్రదేశ్, ఒడిశాల్లో, 17 వరకు బిహార్లలో హీట్‌వేవ్ పరిస్థితులు కనిపిస్తాయి.
ఇతర గ్యాలరీలు