తెలుగు న్యూస్ / ఫోటో /
Mumbai Rain Updates : ముంబైని మళ్లీ ముంచెత్తిన వర్షం
- Mumbai Weather Updates : ముంబైని మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అనూహ్య వర్షాలతో ముంబై నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

(1 / 5)
Mumbai Weather Updates : అనూహ్య వర్షాలతో ముంబై నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.(Sai Saswat Mishra)
(2 / 5)
ముంబై, థానే, పాల్ఘర్, నవీ ముంబై, కొంకణ్‌లోని కొన్ని ప్రాంతాల్లో రానున్న రెండు మూడు రోజులు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది.(PTI)
(3 / 5)
సెప్టెంబర్ మొదటి వారంలో ముంబైలో భారీ వర్షాలు కురిశాయి. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ముంబై ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.(AP)
(4 / 5)
జూలై నెలలో కురిసిన వర్షాల కారణంగా ముంబైకి నీటి సరఫరా చేసే డ్యామ్ నిండింది. ముంబై వాసుల తాగునీటి సమస్య తీరింది. అయితే కొంకణ్, ఉత్తర మహారాష్ట్రలోని రైతులు మాత్రం భారీ వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు.(PTI)
ఇతర గ్యాలరీలు