Hrithik Roshan and Saba Azad: గర్ల్‌ఫ్రెండ్‌తో హృతిక్ లంచ్.. ముంబయిలో కెమెరాకు చిక్కిన జంట..!-hrithik roshan came with saba azad to a restaurant in mumbai ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Hrithik Roshan And Saba Azad: గర్ల్‌ఫ్రెండ్‌తో హృతిక్ లంచ్.. ముంబయిలో కెమెరాకు చిక్కిన జంట..!

Hrithik Roshan and Saba Azad: గర్ల్‌ఫ్రెండ్‌తో హృతిక్ లంచ్.. ముంబయిలో కెమెరాకు చిక్కిన జంట..!

Dec 07, 2022, 07:50 AM IST Maragani Govardhan
Dec 07, 2022, 07:50 AM , IST

  • Hrithik Roshan and Saba Azad: బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్.. తన భార్య సుజాన్ ఖాన్‌తో విడాకుల తర్వాత నటి సబా ఆజాద్‌తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ జంట తరచూ ముంబయిలో చెట్టాపట్టాలేసుకుని తిరగడం చాలాసార్లు కెమెరా కంటికి చిక్కింది. తాజాగా ముంబయిలోని ఓ రెస్టారెంటుకు లంచ్‌కు వచ్చారు. దీంతో అందరి దృష్టి వీరిపై పడింది.

మొదటి సారి హృతిక్-సబా ఆజాద్ కలిసి కనిపంచడం సర్వత్రా అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే విషయం తెలిసిపోయింది.

(1 / 5)

మొదటి సారి హృతిక్-సబా ఆజాద్ కలిసి కనిపంచడం సర్వత్రా అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే విషయం తెలిసిపోయింది.

తాజాగా హృతిక్-సబా ముంబయిలోని ఓ రెస్టారెంటుకు లంచ్ కోసం వచ్చారు. ఈ సమయంలోనే కెమెరా కంటికి చిక్కడంతో క్లిక్‌మనిపించారు.

(2 / 5)

తాజాగా హృతిక్-సబా ముంబయిలోని ఓ రెస్టారెంటుకు లంచ్ కోసం వచ్చారు. ఈ సమయంలోనే కెమెరా కంటికి చిక్కడంతో క్లిక్‌మనిపించారు.

హృతిక్ రోషన్.. సబా ఆజాద్‌ కోసం ఓ అపార్ట్మెంట్ కొనుగోలు చేశారని, దీని ఖరీదు రూ.100 కోట్లు ఉంటుందని ఇటీవల వార్తలు వచ్చాయి.

(3 / 5)

హృతిక్ రోషన్.. సబా ఆజాద్‌ కోసం ఓ అపార్ట్మెంట్ కొనుగోలు చేశారని, దీని ఖరీదు రూ.100 కోట్లు ఉంటుందని ఇటీవల వార్తలు వచ్చాయి.

2000వ సంవత్సరంలో హృతిక్ రోషన్.. సుజాన్ ఖాన్‌ను వివాహం చేసుకున్నాడు. అయితే వీరిద్దరు 2014లో విడిపోయారు.

(4 / 5)

2000వ సంవత్సరంలో హృతిక్ రోషన్.. సుజాన్ ఖాన్‌ను వివాహం చేసుకున్నాడు. అయితే వీరిద్దరు 2014లో విడిపోయారు.

ప్రస్తుతం హృతిక్.. సబా ఆజాద్‌తో డేటింగ్‌లో ఉంటే.. సుజాన్ ఖాన్ అర్షలన్ గోనీ అనే బాలీవుడ్ నటుడితో ప్రేమలో ఉన్నారు.

(5 / 5)

ప్రస్తుతం హృతిక్.. సబా ఆజాద్‌తో డేటింగ్‌లో ఉంటే.. సుజాన్ ఖాన్ అర్షలన్ గోనీ అనే బాలీవుడ్ నటుడితో ప్రేమలో ఉన్నారు.

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు