తెలుగు న్యూస్ / ఫోటో /
Diabetes Care: సొరకాయతో కూడా డయాబెటిస్ ను కంట్రోల్ చేసుకోవచ్చు తెలుసా..?
- Diabetes Home Remedies: పండుగ సీజన్ కొనసాగుతోంది. విందు, వినోదాలతో సమయం గడుస్తోంది. మోతాదుకు మించి స్వీట్స్ తినేస్తున్నాం.ఈ పరిస్థితుల్లో షుగర్ లెవల్స్ ను సరిగ్గా మెయింటైన్ చేసే హోం రెమెడీస్ ఏంటో తెలుసా..?

(1 / 5)
పండుగల సీజన్ అంటే విందు భోజనాల సమయం. వివిధ రకాల స్వీట్స్ ను టేస్టే చేసే సమయం. కానీ డయాబెటిస్ పేషెంట్లకు ఇది పరీక్షా కాలం. విందు భోజనాలను, స్వీట్లను ఎంజాయ్ చేస్తూ, షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేసుకునే పరీక్షా సమయం.(Freepik)
(2 / 5)
పండుగ సమయాల్లో తీసుకునే విందు భోజనాల వల్ల, స్వీట్స్ వల్ల రక్తంలో షుగర్ స్థాయిలు పెరుగుతాయి. ఇది కొంత ఆందోళనకరం. కానీ, అన్ని చోట్ల, చవకగా దొరికే ఒక కూరగాయ రసంతో షుగర్ స్థాయిలను కంట్రోల్ చేసుకోవచ్చు. (Freepik)
(3 / 5)
ఈ కూరగాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ కూడా ఉంటుంది. ఫైబర్ ఇన్సులిన్ ప్రభావాన్ని పెంచుతుంది. ఇది చక్కెరను అదుపులో ఉంచుతుంది.(Freepik)
(4 / 5)
ఫైబర్ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఫలితంగా, త్వరగా ఆకలి వేయదు. ఈ కూరగాయ పేరు సొరకాయ లేదా ఆనపకాయ. ఈ కూరగాయతో రసం చేసుకుని తాగితే షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. (Freepik)
ఇతర గ్యాలరీలు