Honey Rose in Saree: చీర‌క‌ట్టులో మ‌త్తెక్కిస్తోన్న వీర‌సింహారెడ్డి బ్యూటీ-honey rose looks gorgeous in saree honey rose latest photoshoot ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Honey Rose Looks Gorgeous In Saree Honey Rose Latest Photoshoot

Honey Rose in Saree: చీర‌క‌ట్టులో మ‌త్తెక్కిస్తోన్న వీర‌సింహారెడ్డి బ్యూటీ

Mar 24, 2023, 02:06 PM IST Nelki Naresh Kumar
Mar 24, 2023, 02:06 PM , IST

Honey Rose in Saree: బాల‌కృష్ణ హీరోగా న‌టించిన వీర‌సింహారెడ్డి సినిమాతో తెలుగులో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ను అందుకున్న‌ది మ‌ల‌యాళ ముద్దుగుమ్మ హ‌నీరోజ్‌. ఈ సినిమాలో బాల‌కృష్ణ మ‌ర‌ద‌లి పాత్ర‌లో గ్లామర్‌తో పాటు న‌ట‌న‌కు ప్రాధాన్య‌మున్న‌ పాత్ర‌లో క‌నిపించింది.

వ‌రుణ్‌సందేశ్ హీరోగా న‌టించిన ఈ వ‌ర్షం సాక్షిగా  సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది హ‌నీ రోజ్‌. 

(1 / 5)

వ‌రుణ్‌సందేశ్ హీరోగా న‌టించిన ఈ వ‌ర్షం సాక్షిగా  సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది హ‌నీ రోజ్‌. 

మ‌ల‌యాళంలో మ‌మ్ముట్టి, మోహ‌న్‌లాల్‌తో ప‌లు సినిమాలు చేసింది హ‌నీరోజ్‌. 

(2 / 5)

మ‌ల‌యాళంలో మ‌మ్ముట్టి, మోహ‌న్‌లాల్‌తో ప‌లు సినిమాలు చేసింది హ‌నీరోజ్‌. 

కోలీవుడ్‌లో ప‌ట్టంపూచి, రింగ్‌మాస్ట‌ర్ సినిమాల‌తో విజ‌యాల్ని అందుకున్న‌ది హ‌నీరోజ్‌. 

(3 / 5)

కోలీవుడ్‌లో ప‌ట్టంపూచి, రింగ్‌మాస్ట‌ర్ సినిమాల‌తో విజ‌యాల్ని అందుకున్న‌ది హ‌నీరోజ్‌. 

ఇటీవ‌ల రిలీజైన మ‌ల‌యాళ సినిమా మోన్‌స్ట‌ర్‌లో హ‌నీరోజ్ యాక్టింగ్‌కు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కాయి. 

(4 / 5)

ఇటీవ‌ల రిలీజైన మ‌ల‌యాళ సినిమా మోన్‌స్ట‌ర్‌లో హ‌నీరోజ్ యాక్టింగ్‌కు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కాయి. 

ప్ర‌స్తుతం ద‌క్షిణాది భాష‌ల‌న్నింటిలో అవ‌కాశాల్ని అందుకుంటోంది హ‌నీరోజ్‌. 

(5 / 5)

ప్ర‌స్తుతం ద‌క్షిణాది భాష‌ల‌న్నింటిలో అవ‌కాశాల్ని అందుకుంటోంది హ‌నీరోజ్‌. 

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు