T20 World Cup Strike Rates: టీ20 వరల్డ్ కప్‌లలో అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగిన టాప్ 5 బ్యాటర్లు వీళ్లే-highest strike rates in t20 world cup top 5 batters list no indian player in top 5 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  T20 World Cup Strike Rates: టీ20 వరల్డ్ కప్‌లలో అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగిన టాప్ 5 బ్యాటర్లు వీళ్లే

T20 World Cup Strike Rates: టీ20 వరల్డ్ కప్‌లలో అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగిన టాప్ 5 బ్యాటర్లు వీళ్లే

Published May 31, 2024 02:30 PM IST Hari Prasad S
Published May 31, 2024 02:30 PM IST

  • T20 World Cup Strike Rates: టీ20 వరల్డ్ కప్ లలో అత్యధిక స్ట్రైక్ రేట్స్ ఉన్న టాప్ 5 బ్యాటర్లు ఎవరో చూద్దాం. టీ20 క్రికెట్ లో ఎంతో ముఖ్యమైన స్ట్రైక్ రేట్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తుంది. మరి ఇందులో ఎవరు టాప్ 5లో ఉన్నారో చూడండి.

T20 World Cup Strike Rates: టీ20 వరల్డ్ కప్ లలో అత్యధిక స్ట్రైక్ రేట్ ఉన్న బ్యాటర్లలో తొలి స్థానంలో ఉన్న బ్యాటరల్ ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్. అతడు ఇప్పటి వరకూ 144.48 స్ట్రైక్ రేట్ తో పరుగలు చేశాడు. మొత్తం 27 టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లలో 799 రన్స్ చేశాడు.

(1 / 5)

(AFP)

T20 World Cup Strike Rates: సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ రెండో స్థానంలో ఉన్నాడు. అతడు టీ20 వరల్డ్ కప్ లలో 143.4 స్ట్రైక్ రేట్ తో రన్స్ చేశాడు. ఏబీ 29 ఇన్నింగ్స్ లో 717 రన్స్ చేయడం విశేషం.

(2 / 5)

T20 World Cup Strike Rates: వెస్టిండీస్ మాజీ క్రికెటర్, యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ టీ20 వరల్డ్ కప్ లలో 142.75 స్ట్రైక్ రేట్ తో రన్స్ చేశాడు. అతడు మొత్తం ఈ మెగా టోర్నీలో 965 రన్స్ చేయడం విశేషం.

(3 / 5)

T20 World Cup Strike Rates: శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్దెనె టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో 134.74 స్ట్రైక్ రేట్ తో పరుగులు చేయడం విశేషం. అతడు మొత్తంగా 1016 రన్స్ చేశాడు.

(4 / 5)

T20 World Cup Strike Rates: టీ20 వరల్డ్ కప్ లలో అత్యధిక స్ట్రైక్ రేట్ ఉన్న బ్యాటర్లలో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఐదో స్థానంలో ఉన్నాడు. అతని స్ట్రైక్ రేట్ 133.22గా ఉంది.

(5 / 5)

ఇతర గ్యాలరీలు