తెలుగు న్యూస్ / ఫోటో /
కుబేరుడికి ఇష్టమైన రాశులు ఇవే.. వీరిపై ఎప్పుడూ డబ్బు వర్షం కురుస్తుంది
- Lord Kubera: సంపద, శ్రేయస్సుని అందించేవాడు కుబేరుడు. ఆయన అనుగ్రహం ఉంటే డబ్బుకి లోటే ఉండదు.
- Lord Kubera: సంపద, శ్రేయస్సుని అందించేవాడు కుబేరుడు. ఆయన అనుగ్రహం ఉంటే డబ్బుకి లోటే ఉండదు.
(1 / 7)
కుబేరుడు సంపదలకు అధిపతి. ఐశ్వర్యానికి దేవుడిగా వ్యాఖ్యానించదగిన కుబేరుడు అందరికీ సంపదను ప్రసాదిస్తాడు.
(2 / 7)
కుబేరుడు ఆశీర్వదించిన కొన్ని రాశులు ఉన్నాయి, వారికి జీవితంలో దేనికి కొదువ ఉండదు. డబ్బు, సంపదతో తులతూగుతారు. ఆయన అనుగ్రహం ఈ రాశుల మీద ఎల్లప్పుడూ ఉంటుంది.
(3 / 7)
కుబేరుడి అనుగ్రహం ఉంటే సంపదలోనే కాకుండా జ్ఞానంలో కూడా రాణిస్తారు. కుబేరుడికి ఇష్టమైన నాలుగు రాశులు ఉన్నాయి. అవేంటంటే..
(4 / 7)
తులారాశి: కుబేరుడు అనుగ్రహించిన రాశిచక్రాలలో తులారాశి ఒకటి. కుబేరుడికి ఇష్టమైన ఈ రాశి జాతకుల మీడ ఆయన అనుగ్రహం ఉంటుంది. నగదు ప్రవాహానికి ఎటువంటి కొరత ఉండదు. చేసిన ప్రతి పని విజయవంతం అవుతుంది. సంపదకు లోటు ఉండదు.
(5 / 7)
కర్కాటక రాశి: ఈ రాశి వాళ్ళు చాలా సమర్థులు. ఏదైనా పని తలపెడితే దాన్ని పూర్తి చేసేదాక వదిలిపెట్టరు. అనుకున్న లక్ష్యాలని చేరుకునేందుకు నిరంతరం శ్రమిస్తారు. డబ్బు ఆదా చేయడమే లక్ష్యంగా పెట్టుకోండి. కర్కాటక రాశి వారికి కుబేరుని అనుగ్రహం ఉన్నందున సంపదకు లోటు ఉండదు.
(6 / 7)
వృశ్చికం: మీరు చాలా తెలివైనవారు, ఏదైనా పని అప్పజెప్తే విజయవంతంగా పూర్తి చేస్తారు. అదృష్టం మీ వెంటే ఉంటుంది. కుబేరునికి ఇష్టమైన రాశి వృశ్చికం. మీకు అన్ని రంగాలలో విజయావకాశాలు ఉన్నాయి.
ఇతర గ్యాలరీలు