Ananya Panday: పొట్టి స్కర్టుతో లైగర్ ప్రమోషన్లకు హాజరైన క్యూట్ బ్యూటీ అనన్య-here the latest pictures of ananya panday ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ananya Panday: పొట్టి స్కర్టుతో లైగర్ ప్రమోషన్లకు హాజరైన క్యూట్ బ్యూటీ అనన్య

Ananya Panday: పొట్టి స్కర్టుతో లైగర్ ప్రమోషన్లకు హాజరైన క్యూట్ బ్యూటీ అనన్య

Aug 10, 2022, 01:42 PM IST Maragani Govardhan
Aug 10, 2022, 01:42 PM , IST

  • బాలీవుడ్ హీరోయిన్ అనన్యా పాండే ఫ్యాషన్‌కు అధికంగా ప్రాధాన్యమిస్తుంది. ప్రస్తుతం ఆమె నటించిన లైగర్ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ క్యూట్ స్కర్టుతో దర్శనమిచ్చింది. ఎల్లెమ్ ప్యారిస్ లేబుల్‌కు చెందిన స్కర్టును ధరించింది.

అనన్యా పాండే తన రాబోయే చిత్రం లైగర్ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా పాల్గొంటోంది. ఆగస్టు 25న ఈ సినిమా విడుదల కాబోతుంది. ఇందులో భాగంగా సరికొత్త ఫ్యాషన్ దుస్తుల్లోదర్శనమిచ్చింది అనన్య.

(1 / 7)

అనన్యా పాండే తన రాబోయే చిత్రం లైగర్ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా పాల్గొంటోంది. ఆగస్టు 25న ఈ సినిమా విడుదల కాబోతుంది. ఇందులో భాగంగా సరికొత్త ఫ్యాషన్ దుస్తుల్లోదర్శనమిచ్చింది అనన్య.(Instagram/@apacemuffin27)

కోలారెడ్ షార్ట్ హై రైజ్ టాప్‌తో పాటు మ్యాచింగ్ స్కర్టులో అనన్యా పాండే మెరిసిపోతోంది.

(2 / 7)

కోలారెడ్ షార్ట్ హై రైజ్ టాప్‌తో పాటు మ్యాచింగ్ స్కర్టులో అనన్యా పాండే మెరిసిపోతోంది.(Instagram/@spacemuffin27)

అనన్యా పాండే స్కర్ట్ సెట్‌ను పాయింటెడ్ గ్లోసీ స్టిలెట్టోస్, మినిమల్ జ్యూవెలరీతో స్టైల్ చేసింది.

(3 / 7)

అనన్యా పాండే స్కర్ట్ సెట్‌ను పాయింటెడ్ గ్లోసీ స్టిలెట్టోస్, మినిమల్ జ్యూవెలరీతో స్టైల్ చేసింది.(Instagram/@spacemuffin27)

ఎల్లెమ్ ప్యారిస్ వర్గానికి చెందిన ఫ్యాషన్ దుస్తులను ధరించిన అనన్యా పాండే క్రిస్టియన్ లౌబౌటిన్ లగ్జరీ లైన్‌కు చెంది బూట్లను ధరించింది.

(4 / 7)

ఎల్లెమ్ ప్యారిస్ వర్గానికి చెందిన ఫ్యాషన్ దుస్తులను ధరించిన అనన్యా పాండే క్రిస్టియన్ లౌబౌటిన్ లగ్జరీ లైన్‌కు చెంది బూట్లను ధరించింది.(Instagram/@spacemuffin27)

స్కర్టులో తన అందాలను బహిర్గతపరచిన ఈ ముద్దుగుమ్మ చూపరులను ఆకర్షిస్తోంది. 

(5 / 7)

స్కర్టులో తన అందాలను బహిర్గతపరచిన ఈ ముద్దుగుమ్మ చూపరులను ఆకర్షిస్తోంది. (Instagram/@spacemuffin27)

లైగర్‌ను ప్రమోట్ చేయడానికి బయలుదేరే ముందు అనన్యా పాండే తన ఇన్‌స్టాగ్రామ్ ఫ్యామిలీలో కొన్ని అద్బుతమైన భంగిమలకు ఫోజిచ్చింది.

(6 / 7)

లైగర్‌ను ప్రమోట్ చేయడానికి బయలుదేరే ముందు అనన్యా పాండే తన ఇన్‌స్టాగ్రామ్ ఫ్యామిలీలో కొన్ని అద్బుతమైన భంగిమలకు ఫోజిచ్చింది.(Instagram/@spacemuffin27)

విజయ్ దేవరకొండతో కలిసి లైగర్ ప్రమోషన్లలో పాల్గొంటున్న అనన్యా పాండే

(7 / 7)

విజయ్ దేవరకొండతో కలిసి లైగర్ ప్రమోషన్లలో పాల్గొంటున్న అనన్యా పాండే(Instagram)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు