తెలుగు న్యూస్ / ఫోటో /
Janhvi Kapoor Hot Photos: బాడీ హగ్గింగ్ డ్రెస్‌లో జాన్వీ.. పర్ఫెక్ట్ షేపుతో ఉర్రూత లూగిస్తోన్న బ్యూటీ..!
- Janhvi Kapoor Hot Photos: ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్.. తన లేటెస్ట్ ఫొటోలతో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. గ్రేజియా యంగ్ ఫ్యాషన్ అవార్డ్స్ 2022లో భాగంగా పాత కాలపు ఫ్యాషన్‌ను అనుకరిస్తూ మడోనా ప్రేరేపిత దుస్తుల్లో ఆకర్షణీయంగా కనిపించింది.

(1 / 6)
జాన్వీ కపూర్ ఇటీవల గ్రేజియా యంగ్ ఫ్యాషన్ అవార్డ్ 2022లో భాగంగా అదిరిపోయే దుస్తుల్లో మెరిసింది. ఆమె తన లేటెక్స్ బాడీ హగ్గింగ్ గౌనులో అలరించింది. బ్లాక్ కలర్ దుస్తుల్లో కుర్రకారును తనవైపునకు తిప్పుకుంది.(Instagram/@janhvikapoor)
(2 / 6)
ప్రముఖ డిజైనర్ సైషా షిండే సేకరణ నుంచి ఈ దుస్తులను ఎంచుకున్న జాన్వీ.. అందర్నీ ఆకర్షించింది.(Instagram/@janhvikapoor)
ఇతర గ్యాలరీలు