Sara Ali Khan Cute Photos: పింక్ కలర్ లెహంగాలో క్యూట్‌గా సారా.. చూస్తే ఎవ్వరైనా ఫిదా..!-here the cute photos of actress sara ali khan in pink color lehenga ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Here The Cute Photos Of Actress Sara Ali Khan In Pink Color Lehenga

Sara Ali Khan Cute Photos: పింక్ కలర్ లెహంగాలో క్యూట్‌గా సారా.. చూస్తే ఎవ్వరైనా ఫిదా..!

Mar 23, 2023, 06:48 AM IST Maragani Govardhan
Mar 23, 2023, 06:48 AM , IST

Sara Ali Khan Cute Photos: బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో ఆకట్టుకుంది. పింక్ కలర్ లెహంగాలో దర్శనమిచ్చిన ఈ బ్యూటీ ఆకర్షణీయంగా కనిపించింది. సోషల్ మీడియాలో ఈ ఫొటోలను షేర్ చేసింది.

సారా అలీ ఖాన్ తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో పింక్ కలర్ లెహంగాలో మెరిసింది. 

(1 / 6)

సారా అలీ ఖాన్ తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో పింక్ కలర్ లెహంగాలో మెరిసింది. (Instagram/@saraalikhan95)

ప్రముఖ ఫ్యాషన్ డిజైన్ పునిత్ బలనా డిజైన్ చేసిన ఈ దుస్తుల్లో సారా ఆకట్టుకుంది. 

(2 / 6)

ప్రముఖ ఫ్యాషన్ డిజైన్ పునిత్ బలనా డిజైన్ చేసిన ఈ దుస్తుల్లో సారా ఆకట్టుకుంది. (Instagram/@saraalikhan95)

తన అందంతో కుర్రకారుకు గిలిగింతలు పెడుతున్న సారా

(3 / 6)

తన అందంతో కుర్రకారుకు గిలిగింతలు పెడుతున్న సారా(Instagram/@saraalikhan95)

ఈ దుస్తుల్లో అందాన్ని మరింత రెట్టింపు చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ

(4 / 6)

ఈ దుస్తుల్లో అందాన్ని మరింత రెట్టింపు చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ(Instagram/@saraalikhan95)

అంతకుముందు రెడ్ కలర్ లెహంగాలో సందడి చేసిన సారా అలీ ఖాన్

(5 / 6)

అంతకుముందు రెడ్ కలర్ లెహంగాలో సందడి చేసిన సారా అలీ ఖాన్(Instagram/@saraalikhan95)

మినిమల్ యాక్సెసిరీస్‌తో ఆకర్షణీయంగా కనిపించిన బ్యూటీ

(6 / 6)

మినిమల్ యాక్సెసిరీస్‌తో ఆకర్షణీయంగా కనిపించిన బ్యూటీ(Instagram/@saraalikhan95)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు