తెలుగు న్యూస్ / ఫోటో /
Gold price today : హైదరాబాద్, విజయవాడల్లో నేటి పసిడి ధరలు ఇలా..!
- Gold price today : బంగారం కొనాలని చూస్తున్నారా? అయితే ఇదే మంచి సమయం! దేశవ్యాప్తంగా పసిడి ధరలు.. కొన్ని నెలల క్రితంతో పోల్చుకుంటే ఇప్పుడు తగ్గాయి. హైదరాబాద్, వరంగల్, వైజాగ్, విజయవాడతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాల్లో పసిడి ధరలతో పాటు వెండి ధరలను ఇక్కడ తెలుసుకోండి..
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

(1 / 5)
హైదరాబాద్లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 52,500గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 57,230గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 73,000గా ఉంది.(HT_PRINT)
(2 / 5)
అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 52,500గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ ప్రైజ్ రూ. 57,230గా ఉంది. కేజీ వెండి ధర రూ. 73,000గా ఉంది.(Nitin Lawate )
(3 / 5)
ఇక విశాఖపట్నంలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 52,500గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 57,230గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్ రేటు రూ. 7,300గా ఉంది.(Nitin Lawate)
(4 / 5)
వరంగల్లో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 52,500- రూ. 57,230గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 7,300గాను.. కేజీ వెండి రేటు రూ. 73,000గాను కొనసాగుతున్నాయి.(AFP)
ఇతర గ్యాలరీలు