తెలుగు న్యూస్ / ఫోటో /
France: ఫ్రాన్స్ లో రిటైర్మెంట్ ఏజ్ పెంపు; భారీగా నిరసనలు
రిటైర్మెంట్ వయస్సును 62 సంవత్సరాల నుంచి 64 సంవత్సరాలకు పెంచుతూ ఫ్రాన్స్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
(1 / 8)
పారిస్ లోని డీ ల రిపబ్లికా వద్ద ఆందోళనకారుల నిరసన. సుమారు 234 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.(Gonzalo Fuentes / REUTERS)
(2 / 8)
పెన్షన్ సంస్కరణలకు వ్యతిరేకంగా ఆయిల్ రిఫైనరీ కార్మికుల నిరసనలు. వీరి స్ట్రైక్ తో దేశవ్యాప్తంగా చమురు రవాణా పాక్షికంగా నిలిచిపోయింది.(Christophe Simon / AFP)
(4 / 8)
In a photo from March 21, a firefighter extinguishes a fire during a demonstration, after the pension reform was adopted in Paris. Unions have called for new nationwide protests on March 24, to demand the government simply withdraw the retirement bill, AP reported.(Gonzalo Fuentes / REUTERS)
(5 / 8)
Police in riot gear patrol the street during a demonstration in Paris, France, on March 21. (Gonzalo Fuentes / REUTERS)
(6 / 8)
నిరసనకారులు నిప్పుపెట్టడంతో తగలబడుతున్న బైక్. దేశవ్యాప్తంగా సుమారు 35 లక్షల మంది ఈ నిరసనల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కారణంగా పారిస్ సహా ప్రధాన నగరాలు, పట్టణాలు దుర్గంధభరితమయ్యాయి. (Yves Herman / REUTERS)
(7 / 8)
తన నిర్ణయాలపై దేశవ్యాప్తంగా నిరసనలు పెరుగుతుండడంతో, వాటిని సమీక్షించనున్నట్లు దేశాధ్యక్షుడు మేక్రాన్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. (Gonzalo Fuentes / REUTERS)
ఇతర గ్యాలరీలు