Nourishing Foods । శరీరానికి సరైన పోషణ ఉండాలంటే.. మీ ఆహారంలో ఇవి చేర్చుకోండి!-foods that nourish us know what nutritionist suggests to add your everyday diet ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Nourishing Foods । శరీరానికి సరైన పోషణ ఉండాలంటే.. మీ ఆహారంలో ఇవి చేర్చుకోండి!

Nourishing Foods । శరీరానికి సరైన పోషణ ఉండాలంటే.. మీ ఆహారంలో ఇవి చేర్చుకోండి!

Jan 08, 2024, 08:18 PM IST HT Telugu Desk
Feb 19, 2023, 07:04 PM , IST

  • Nourishing Foods: శరీరానికి మంచి పోషణ అందాలంటే ప్రతిరోజూ ఎలాంటి ఆహారం తీసుకోవాలో పోషకాహార నిపుణులు అందించిన సూచనలు ఇక్కడ చూడండి...

ప్రతిరోజూ పోషక విలువలు కలిగి ఉన్న ఆహారాలు తింటే ఆ అనుభూతే వేరని న్యూట్రిషనిస్ట్ అంజలి ముఖర్జీ పేర్కొన్నారు. ఎలాంటి ఆహారం తింటే సరైన పోషణ అందుతుందో సూచించారు. 

(1 / 6)

ప్రతిరోజూ పోషక విలువలు కలిగి ఉన్న ఆహారాలు తింటే ఆ అనుభూతే వేరని న్యూట్రిషనిస్ట్ అంజలి ముఖర్జీ పేర్కొన్నారు. ఎలాంటి ఆహారం తింటే సరైన పోషణ అందుతుందో సూచించారు. (Unsplash)

బాదంలలో విటమిన్ ఇ, ఐరన్, కాపర్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయి.

(2 / 6)

బాదంలలో విటమిన్ ఇ, ఐరన్, కాపర్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయి.(Unsplash)

నలుపు, ఎరుపు నువ్వులలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.  తక్కువ హిమోగ్లోబిన్ స్థాయిలు ఉన్నవారికి నువ్వులతో కూడిన ఆహారం ఇవ్వాలి.   

(3 / 6)

నలుపు, ఎరుపు నువ్వులలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.  తక్కువ హిమోగ్లోబిన్ స్థాయిలు ఉన్నవారికి నువ్వులతో కూడిన ఆహారం ఇవ్వాలి.   (Unsplash)

పండ్లు, కూరగాయలు పోషకాలకు కేంద్రాలు. పండ్లు నేరుగా, కూరగాయలు కొద్దిగా ఉడికించి తింటే శరీరానికి ఎక్కువ పోషకాలను అందిస్తాయి.

(4 / 6)

పండ్లు, కూరగాయలు పోషకాలకు కేంద్రాలు. పండ్లు నేరుగా, కూరగాయలు కొద్దిగా ఉడికించి తింటే శరీరానికి ఎక్కువ పోషకాలను అందిస్తాయి.(Unsplash)

 నల్ల ఎండుద్రాక్ష జుట్టు ఆరోగ్యాన్ని, చర్మ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది. ఇందులో ఇనుము కూడా ఎక్కువ లభిస్తుంది.  

(5 / 6)

 నల్ల ఎండుద్రాక్ష జుట్టు ఆరోగ్యాన్ని, చర్మ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది. ఇందులో ఇనుము కూడా ఎక్కువ లభిస్తుంది.  (Unsplash)

 తెల్ల నువ్వులు కాల్షియంతో నిండి ఉంటాయి,  ఎముకల ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడతాయి.

(6 / 6)

 తెల్ల నువ్వులు కాల్షియంతో నిండి ఉంటాయి,  ఎముకల ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడతాయి.(Unsplash)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు