Lung Health in Winter । చలికాలంలో మీ ఊపిరితిత్తులు జాగ్రత్త..!-follow these safety tips to take care of your lungs and heart during this winter ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Lung Health In Winter । చలికాలంలో మీ ఊపిరితిత్తులు జాగ్రత్త..!

Lung Health in Winter । చలికాలంలో మీ ఊపిరితిత్తులు జాగ్రత్త..!

Jan 08, 2024, 09:52 PM IST HT Telugu Desk
Dec 20, 2022, 09:03 PM , IST

  • Lung Health in Winter: చలికాలంలో గుండె, ఊపిరితిత్తుల సమస్యలు ఎక్కువవుతాయి. వయసు పైబడిన వారు, గుండె జబ్బులు ఉన్నవారు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న నిర్లక్ష్యం కూడా తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి కొన్ని విషయాలు గుర్తుంచుకోవడం ముఖ్యం

శీతాకాలంలో వీచే చల్లని గాలి, ఎముకలు కొరికే చలి గుండె, ఊపిరితిత్తులను కూడా ప్రభావితం చేస్తుంది. ఈ సీజన్‌లో ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పడిపోతుంది. అదే సమయంలో శరీర ఉష్ణోగ్రత కూడా తగ్గుతుంది. ఫలితంగా అనారోగ్య సమస్యలు సంభవిస్తాయి.

(1 / 6)

శీతాకాలంలో వీచే చల్లని గాలి, ఎముకలు కొరికే చలి గుండె, ఊపిరితిత్తులను కూడా ప్రభావితం చేస్తుంది. ఈ సీజన్‌లో ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పడిపోతుంది. అదే సమయంలో శరీర ఉష్ణోగ్రత కూడా తగ్గుతుంది. ఫలితంగా అనారోగ్య సమస్యలు సంభవిస్తాయి.(Freepik)

నిపుణుల ప్రకారం, శీతాకాలంలో రక్త నాళాలు కుచించుకుపోయి, రక్త ప్రసరణ చాలా పెరుగుతుంది. ఇది అధిక రక్తపోటును కలిగిస్తుంది. ఈ అధిక రక్తపోటు కూడా గుండెపోటుకు దారి తీస్తుంది. మరోవైపు బాహ్య వ్యాధికారకాలు చురుకుగా మారినప్పుడు, అవి శ్వాసకోశ సమస్యలను కలిగిస్తుంది. 

(2 / 6)

నిపుణుల ప్రకారం, శీతాకాలంలో రక్త నాళాలు కుచించుకుపోయి, రక్త ప్రసరణ చాలా పెరుగుతుంది. ఇది అధిక రక్తపోటును కలిగిస్తుంది. ఈ అధిక రక్తపోటు కూడా గుండెపోటుకు దారి తీస్తుంది. మరోవైపు బాహ్య వ్యాధికారకాలు చురుకుగా మారినప్పుడు, అవి శ్వాసకోశ సమస్యలను కలిగిస్తుంది. (Freepik)

చలికాలంలో దాహం ఎక్కువగా వేయదు, అయినప్పటికీ సరైన మోతాదులో నీరు త్రాగటం ముఖ్యం. ఇది శరీరాన్ని పొడిగా చేయదు. శరీరం పొడిగా ఉన్నప్పుడు జలుబు, దగ్గును తీవ్రతరం అవుతుంది.

(3 / 6)

చలికాలంలో దాహం ఎక్కువగా వేయదు, అయినప్పటికీ సరైన మోతాదులో నీరు త్రాగటం ముఖ్యం. ఇది శరీరాన్ని పొడిగా చేయదు. శరీరం పొడిగా ఉన్నప్పుడు జలుబు, దగ్గును తీవ్రతరం అవుతుంది.(Freepik)

అనారోగ్యకరమైన నూనెలో వండిన ఆహారాన్ని తినడం వలన, ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచడమే కాకుండా ధమనులలో చెడు కొలెస్ట్రాల్ పెంచుతుంది.  రక్త ప్రసరణను తగ్గి, ఆకస్మిక గుండెపోటు వచ్చే అవకాశాలను పెంచుతుంది.

(4 / 6)

అనారోగ్యకరమైన నూనెలో వండిన ఆహారాన్ని తినడం వలన, ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచడమే కాకుండా ధమనులలో చెడు కొలెస్ట్రాల్ పెంచుతుంది.  రక్త ప్రసరణను తగ్గి, ఆకస్మిక గుండెపోటు వచ్చే అవకాశాలను పెంచుతుంది.(Freepik)

 చలికాలంలో గాలిలో దుమ్ము, కాలుష్యం చాలా పెరుగుతుంది. మిగతా సీజన్లతో పోలిస్తే ఈ సీజన్‌లో శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి ఎల్లప్పుడూ మాస్క్ ధరించి బయటకు వెళ్ళడం మంచిది.

(5 / 6)

 చలికాలంలో గాలిలో దుమ్ము, కాలుష్యం చాలా పెరుగుతుంది. మిగతా సీజన్లతో పోలిస్తే ఈ సీజన్‌లో శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి ఎల్లప్పుడూ మాస్క్ ధరించి బయటకు వెళ్ళడం మంచిది.(Freepik)

చాలా మంది చలికాలంలో స్నానం చేయకుండా ఉంటారు. ఇది వ్యాధికారక కారకాలకు గురయ్యే ప్రమాదాన్ని బాగా పెంచుతుంది. కాబట్టి ఈ కాలంలో శుభ్రత పాటించడం చాలా ముఖ్యం

(6 / 6)

చాలా మంది చలికాలంలో స్నానం చేయకుండా ఉంటారు. ఇది వ్యాధికారక కారకాలకు గురయ్యే ప్రమాదాన్ని బాగా పెంచుతుంది. కాబట్టి ఈ కాలంలో శుభ్రత పాటించడం చాలా ముఖ్యం(Freepik)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు