తెలుగు న్యూస్ / ఫోటో /
Ferrari SP51 | మునుపెన్నడూ చూడని రీతిలో.. మరింత స్టైలిష్‌గా వచ్చిన ఫెరారీ!
- ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ ఫెరారీ, GTS ఆధారంగా రూపొందించిన సరికొత్త SP51 సూపర్‌కార్‌ను ఆవిష్కరించింది. అయితే ఇది 812 GTS కన్వర్టిబుల్ సూపర్‌కార్‌లా కాకుండా ఫోల్డింగ్ హార్డ్ టాప్ రూఫ్‌ను కలిగి ఉంటుంది. ఛాసిస్, లేఅవుట్ మాత్రం అలాగే ఉంటాయి.

(3 / 6)
ఫెరారీ స్పెషల్ ప్రాజెక్ట్స్ ప్రోగ్రామ్ కింద ఈ ప్రత్యేకమైన SP51 కారును తయారు చేసింది. ఇది ఒక-ఆఫ్ మోడల్ కార్.
(5 / 6)
Ferrari SP51 uses the same 6.5-litre naturally aspirated V12. The engine is capable of producing 789 hp of max power and 718 Nm of peak torque.
ఇతర గ్యాలరీలు