(1 / 5)
జాతిరత్నాలు తర్వాత మళ్లీ ఆ స్థాయి విజయం కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తోంది ఫరియా అబ్దుల్లా.
(2 / 5)
తెలుగులో రావణాసుర, లైక్ షేర్ సబ్‌స్క్రైబ్ సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన ఫరియా అబ్దుల్లా. ఈ సినిమాలు ఆమెకు సక్సెస్‌ను తెచ్చిపెట్టలేకపోయాయి.
(3 / 5)
విజయ్ ఆంటోనీ వళ్లిమయిల్ సినిమాతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది ఫరియా అబ్దుల్లా.
(4 / 5)
హిందీలో ది జెంగాబురు కర్స్ పేరుతో ఓ వెబ్‌సిరీస్ చేస్తోంది ఫరియా అబ్దుల్లా. సోనిలివ్‌లో ఆగస్ట్ 9న ఈ వెబ్‌సిరీస్ రిలీజ్ కానుంది.
(5 / 5)
అల్లరి నరేష్ 61వ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది ఫరియా అబ్దుల్లా.
ఇతర గ్యాలరీలు