Faria Abdullah Hot Photos: క్యూట్ లుక్స్‌తో మాయ చేస్తోన్న ఫ‌రియా అబ్దుల్లా-faria abdullah latest hot photoshoot ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Faria Abdullah Hot Photos: క్యూట్ లుక్స్‌తో మాయ చేస్తోన్న ఫ‌రియా అబ్దుల్లా

Faria Abdullah Hot Photos: క్యూట్ లుక్స్‌తో మాయ చేస్తోన్న ఫ‌రియా అబ్దుల్లా

Jan 03, 2023, 12:08 PM IST Nelki Naresh Kumar
Jan 03, 2023, 12:08 PM , IST

Faria Abdullah Hot Photos: జాతి ర‌త్నాలు సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఫ‌రియా అబ్దుల్లా. చిట్టిగా అమాయ‌క‌త్వం, గ్లామ‌ర్ క‌ల‌బోత‌గా సాగిన పాత్ర‌లో చ‌క్క‌టి న‌ట‌న‌తో మెప్పించింది. జాతి ర‌త్నాలు ద్వారా ఎంట్రీలోనే తెలుగులో పెద్ద విజ‌యాన్ని అందుకున్న‌ది.

ఇటీవ‌లే లైక్ షేర్ స‌బ్‌స్క్రైబ్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించింది ఫ‌రియా అబ్దుల్లా. ఫ‌న్ ల‌వ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమా ఆశించిన విజ‌యాన్ని అందుకోలేదు. 

(1 / 6)

ఇటీవ‌లే లైక్ షేర్ స‌బ్‌స్క్రైబ్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించింది ఫ‌రియా అబ్దుల్లా. ఫ‌న్ ల‌వ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమా ఆశించిన విజ‌యాన్ని అందుకోలేదు. 

ప్ర‌స్తుతం తెలుగులో ర‌వితేజ రావ‌ణాసూర సినిమాలో ఫ‌రియా అబ్దుల్లా ఓ హీరోయిన్‌గా న‌టిస్తోంది. 

(2 / 6)

ప్ర‌స్తుతం తెలుగులో ర‌వితేజ రావ‌ణాసూర సినిమాలో ఫ‌రియా అబ్దుల్లా ఓ హీరోయిన్‌గా న‌టిస్తోంది. 

విజ‌య్ ఆంటోనీ హీరోగా న‌టిస్తోన్న సినిమాతో ఈ ఏడాది కోలీవుడ్‌లో అడుగుపెట్ట‌బోతున్న‌ది ఫ‌రియా అబ్దుల్లా.

(3 / 6)

విజ‌య్ ఆంటోనీ హీరోగా న‌టిస్తోన్న సినిమాతో ఈ ఏడాది కోలీవుడ్‌లో అడుగుపెట్ట‌బోతున్న‌ది ఫ‌రియా అబ్దుల్లా.

అఖిల్ అక్కినేని హీరోగా న‌టించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌లో అతిథి పాత్ర‌లో త‌ళుక్కున మెరిసింది ఫ‌రియా అబ్దుల్లా. 

(4 / 6)

అఖిల్ అక్కినేని హీరోగా న‌టించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌లో అతిథి పాత్ర‌లో త‌ళుక్కున మెరిసింది ఫ‌రియా అబ్దుల్లా. 

త‌మిళంలో సీనియ‌ర్ న‌టుడు నాజ‌ర్‌తో క‌లిసి ఓ వెబ్‌సిరీస్‌లో న‌టిస్తోంది ఫ‌రియా అబ్దుల్లా

(5 / 6)

త‌మిళంలో సీనియ‌ర్ న‌టుడు నాజ‌ర్‌తో క‌లిసి ఓ వెబ్‌సిరీస్‌లో న‌టిస్తోంది ఫ‌రియా అబ్దుల్లా

ఫ‌రియా అబ్దుల్లా

(6 / 6)

ఫ‌రియా అబ్దుల్లా

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు