Turmeric Tea । పసుపు టీ తాగితే బరువు తగ్గుతారా? ప్రయోజనాలు, దుష్ప్రభావాలు ఏమిటి?-drinking turmeric tea helps lose weight know advantages and disadvantages ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Turmeric Tea । పసుపు టీ తాగితే బరువు తగ్గుతారా? ప్రయోజనాలు, దుష్ప్రభావాలు ఏమిటి?

Turmeric Tea । పసుపు టీ తాగితే బరువు తగ్గుతారా? ప్రయోజనాలు, దుష్ప్రభావాలు ఏమిటి?

Feb 12, 2023, 06:24 PM IST HT Telugu Desk
Feb 12, 2023, 06:24 PM , IST

  • Turmeric Tea: మనం చేసే దాదాపు అన్ని వంటకాల్లో పసుపును ఉపయోగిస్తాం. ఇది ఆహారానికి రంగును పెంచడమే కాకుండా, ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. గోరువెచ్చని పసుపు నీరు తాగితే బరువు తగ్గుతారని అంటారు.. నిజమా? తెలుసుకోండిక్కడ..

ఔషద గుణాల వల్ల పసుపును చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. ఆహారం రంగును పెంచడమే కాకుండా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. దీన్ని ఆహారంలో చేర్చడమే కాకుండా, పసుపు నీరు సులభమైన మార్గం. పసుపు నీరు మన రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు టాక్సిన్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. కొంతమంది బరువు తగ్గడం కోసం దీనిని రోజూ తాగుతారు, అయితే  నిజంగా ఇది బరువు తగ్గడానికి కారణమవుతుందా? 

(1 / 6)

గోరువెచ్చని నీటిలో పసుపు పొడిని కలుపుకొని ప్రతిరోజూ ఉదయం త్రాగడం వల్ల మన మనస్సు ఉత్తేజితం అవుతుంది, పనిలో ఉత్పాదకత మెరుగుపడవచ్చు.   

(2 / 6)

 పసుపు నీరు తాగటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది మీ జీవక్రియను మరింత పెంచుతుంది, ఎక్కువ కాలరీలు బర్న్ అవుతాయి.  తద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

(3 / 6)

 ఒక కప్పు గోరువెచ్చని పసుపు టీని రోజులో ఎప్పుడైనా తాగవచ్చు.  ఉదయాన్నే అల్పాహారనికి ముందు ఒక కప్పు త్రాగండి. లేదా భోజనం తర్వాత లేదా నిద్రపోయే ముందు త్రాగాలి.

(4 / 6)

 పిత్తాశయ రాళ్లు లేదా పిత్త వాహికలో అడ్డంకులు ఉంటే పసుపు నీరు తాగడం మానుకోండి. మీరు డయాబెటిక్ అయితే, దానిని జాగ్రత్తగా త్రాగండి, ఎందుకంటే కర్కుమిన్ మీ రక్తంలో చక్కెర స్థాయిలను అవసరానికి మించి తగ్గించవచ్చు.

(5 / 6)

మీరు ఐరన్ లోపంతో ఇబ్బంది పడుతుంటే, పసుపు తీసుకోవడం తగ్గించండి. పసుపు నీటిని తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నప్పటికీ, దానిని తాగే ముందు, వైద్యుల సలహా తీసుకోండి.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు