(1 / 7)
యోధ సినిమా స్క్రీనింగ్‌కి చాలా మంది బాలీవుడ్ స్టార్స్ హాజరైనప్పటికీ, దిశా పటాని ఈవెంట్‌లోకి అడుగుపెట్టిన వెంటనే అందరి చూపు ఆమెపైనే ఆగిపోయింది. ఈవెంట్‌లో దిశా పటానీ హాట్ లుక్‌ని చూసి అభిమానులు ఫిదా అయిపోయారు.
(2 / 7)
దిశా పటానీ యోధ సినిమా స్క్రీనింగ్‌లో గ్లామర్‌తో పాటు హాట్‌నెస్‌ను జోడించింది.
(3 / 7)
దిశా పటానీ వైట్ కలర్ సిల్క్ డీప్ నెక్ బాడీకాన్ బ్యాక్‌లెస్ డ్రెస్‌లో హాట్ క్వీన్‌లా దర్శనం ఇచ్చింది. అలాగే దేవకన్యలా మెరిసిపోయింది.
(4 / 7)
దిశా పటానీ సొగసైన నెక్ పీస్, బ్రాస్‌లెట్, హీల్స్‌తో తన అందానికి మెరుగులు దిద్తి మరింత హాట్ గా కనిపించింది.
(5 / 7)
స్మోకీ మేకప్‌తో మ్యాచ్ చేస్తూ, దిశా పటానీ తన జుట్టును తెరిచి తన అందాన్ని ఆరబోసింది. దీంతో ఆమె ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
(6 / 7)
ఈ ఫొటోల్లో దిశా పటాని తన కిల్లర్ స్మైల్‌తో వేలాది మంది అభిమానుల హృదయాలను కొల్లగొట్టింది. దిశా అందానికే కాకుండా ఆమె స్మైల్‌కు అనేకమంది ఫ్యాన్స్ ఉన్నారు.
(7 / 7)
దిశా పటానీ కనిపించిన లేటెస్ట్ లుక్ ఏదైనా ఈవెంట్ కానీ, పార్టీ కోసం కానీ బాగా సరిపోతుంది. ఇక పోతే దిశా పటానీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడీలో నటిస్తున్న విషయం తెలిసిందే. (అన్ని ఫోటోలు - వరిందర్ చావ్లా)
ఇతర గ్యాలరీలు