తెలుగు న్యూస్ / ఫోటో /
మీకు రక్త హీనత ఉందా? ఈ 3 లక్షణాలు విస్మరించొద్దు
- Anemia symptoms: రక్తహీనత యొక్క ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తారు. మీరు జాగ్రత్త పడితే మీ ఆరోగ్యం పుంజుకునే అవకాశం ఉంటుంది.
- Anemia symptoms: రక్తహీనత యొక్క ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తారు. మీరు జాగ్రత్త పడితే మీ ఆరోగ్యం పుంజుకునే అవకాశం ఉంటుంది.
(1 / 5)
రక్తహీనత శరీరంలో అనేక లక్షణాలను చూపుతుంది. చాలామంది ఆ సంకేతాలను విస్మరిస్తారు. ఇది ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. (Freepik)
(2 / 5)
అలసటగా అనిపించడం: చాలా అలసటగా అనిపించడం రక్తహీనత ప్రధాన లక్షణం. ఈ సందర్భంలో బలహీనంగా కనిపిస్తారు.(Freepik)
(3 / 5)
పెరిగిన గుండె వేగం: రక్తహీనత మరొక ప్రధాన లక్షణం హృదయ స్పందన రేటు పెరగడం. శరీరంలో రక్తం తగ్గినప్పుడు ఒక్కసారిగా ఛాతీ బిగుతు పెరుగుతుంది.(Freepik)
(4 / 5)
శ్వాస సమస్యలు: శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉందా? ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి ఉందా? మీ శ్వాసకు ఏదో అడ్డు వస్తున్నట్లు అనిపిస్తుందా? రక్తహీనత యొక్క ప్రధాన లక్షణాలలో ఇది కూడా ఒకటి.(Freepik)
ఇతర గ్యాలరీలు