Diabetes: షుగర్ పేషెంట్లు ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి.. లేదంటే చాలా సమస్యలు
- Avoid These Foods in Diabetes: బాడీలో షుగర్ లెవెల్స్ ను మనకు తెలియకుండానే పెంచే ఆహారాలు ఇవి. వీటికి దూరంగా ఉండండి. లేదంటే, కిడ్నీ సమస్యలు, గుండె సమస్యలు తలెత్తుతాయి.
- Avoid These Foods in Diabetes: బాడీలో షుగర్ లెవెల్స్ ను మనకు తెలియకుండానే పెంచే ఆహారాలు ఇవి. వీటికి దూరంగా ఉండండి. లేదంటే, కిడ్నీ సమస్యలు, గుండె సమస్యలు తలెత్తుతాయి.
(1 / 4)
మధుమేహం తో చాలా సమస్యలు వస్తాయి. బాడీలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో లేకపోతే కిడ్నీ, గుండె సమస్యలు వస్తాయి. కంటి సమస్యలు కూడా ప్రారంభమవుతాయి. అందువల్ల రక్తంలో షుగర్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవాలి.(Freepik)
(2 / 4)
వేయించిన ఆహారాలు, ముఖ్యంగా డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రమాదకరం. ఇవి శరీరంలో చక్కెర స్థాయిలనే కాదు, కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా పెంచుతాయి.(Freepik)
(3 / 4)
పిండితో చేసిన అన్ని ఆహారాలకు మధుమేహ వ్యాధిగ్రస్తులు దూరంగా ఉండడం మంచిది. బిస్కెట్ల నుంచి చాలా ఆహార పదార్ధాలు పిండితో తయారు చేస్తారు. ఇవి బరువును పెంచుతాయి.(Freepik)
ఇతర గ్యాలరీలు