(1 / 9)
దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా తిరుమలలో పూజలు నిర్వహిస్తున్న లోకేష్, బ్రాహ్మణి దంపతులు
(2 / 9)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారాలోకేష్, బ్రాహ్మణి ఇతర కుటుంబ సభ్యులు
(3 / 9)
మనుమడి పుట్టిన రోజు సందర్భంగా అన్నప్రసాద వితరణలో భువనేశ్వరి
(4 / 9)
తిరుమలలో పూజలు నిర్వహిస్తున్న నారా లోకేష్ కుటుంబ సభ్యులు
(5 / 9)
శ్రీవారి ఆలయం వెలుపల తల్లిదండ్రులతో నారా దేవాన్ష్
(6 / 9)
పుట్టిన రోజు సందర్భంగా దేవాన్ష్‌కు ఆశీర్వదిస్తున్న అర్చకుడు
(7 / 9)
శ్రీవారి దర్శనానంతరం కుటుంబసభ్యులతో నారా లోకేష్
(8 / 9)
శ్రీవారి దర్శనానంతరం కుటుంబ సభ్యులతో నారా భువనేశ్వరి
(9 / 9)
అన్నదానంలో పాల్గొన్న బ్రహ్మణి
ఇతర గ్యాలరీలు