Celebrities at Ayodhya Ram Mandir: అయోధ్యలో చిరంజీవి, అమితాబ్, రజనీకాంత్ - సినీ ప్రముఖుల సందడి
Celebrities at Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ వేడుకల్లో బాలీవుడ్, టాలీవుడ్‌తో పాటు అన్ని ఇండస్ట్రీల సినీ ప్రముఖులు పాల్గొన్నారు. దిగ్గజ నటులు అమితాబ్‌బచ్చన్, రజనీకాంత్, చిరంజీవితో పాటు పలువురు నటులు ఈ వేడుకకు హాజరయ్యారు.
(1 / 6)
రామప్రతిష్ట వేడుకల కోసం చిరంజీవి, రామ్‌చరణ్ అయోధ్య చేరుకున్నారు. చిరంజీవి వెంట ఆయన సతీమణి సురేఖ కూడా ఆయోధ్య వెళ్లింది.
(2 / 6)
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి తనయుడు అభిషేక్‌బచ్చన్‌తో కలిసి అమితాబ్ బచ్చన్ హాజరయ్యారు.
(3 / 6)
రామాలయ ప్రారంభోత్సవ వేడుకల్లో బాలీవుడ్ నాయకానాయికలు ట్రెడిషనల్ డ్రెస్‌లలో కనిపించారు. వీరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
ఇతర గ్యాలరీలు