Cholesterol-Lowering Food । శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే, ఇలాంటి మంచి ఫుడ్ తినండి!-cholesterollowering food eating these 5 fruits daily can lower your ldl ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Cholesterol-lowering Food । శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే, ఇలాంటి మంచి ఫుడ్ తినండి!

Cholesterol-Lowering Food । శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే, ఇలాంటి మంచి ఫుడ్ తినండి!

Feb 12, 2023, 01:33 PM IST HT Telugu Desk
Feb 12, 2023, 01:33 PM , IST

  • Cholesterol-Lowering Food: ఆయిల్ ఫుడ్ మానేసినా కొలెస్ట్రాల్ పెరుగుతోందా? సరిపోదు, మీరు తీసుకునే ఆహారంలో 5 మార్పులు కూడా చేసుకోండి.

కొలెస్ట్రాల్ పెరిగే వారిలో గుండె జబ్బుల ముప్పు ఎక్కువ. కొవ్వు తగ్గించేందుకు ఆయిల్ ఫుడ్ తగ్గించినా కొందరిలో ఎలాంటి మార్పు కనిపించదు. 

(1 / 7)

కొలెస్ట్రాల్ పెరిగే వారిలో గుండె జబ్బుల ముప్పు ఎక్కువ. కొవ్వు తగ్గించేందుకు ఆయిల్ ఫుడ్ తగ్గించినా కొందరిలో ఎలాంటి మార్పు కనిపించదు. (Freepik)

చెడు కొలెస్ట్రాల్ కేవలం ఆయిల్ ఫుడ్స్ లేదా నాన్ వెజ్ తినడం ద్వారా మాత్రమే పెరగదు. అందుకు చాలా కారణాలు ఉంటాయి.  అయితే  రకాల పండ్లు  కొలెస్ట్రాల్ ను తగ్గించగలవు. అవేంటో చూడండి. 

(2 / 7)

చెడు కొలెస్ట్రాల్ కేవలం ఆయిల్ ఫుడ్స్ లేదా నాన్ వెజ్ తినడం ద్వారా మాత్రమే పెరగదు. అందుకు చాలా కారణాలు ఉంటాయి.  అయితే  రకాల పండ్లు  కొలెస్ట్రాల్ ను తగ్గించగలవు. అవేంటో చూడండి. (Freepik)

నిమ్మకాయ : రోజూ సిట్రస్ పండ్లను తినండి. ఇందులో విటమిన్ సి ఉంటుంది. నిమ్మకాయలు, నారింజ వంటి పండ్లు కొన్ని రోజుల్లోనే కొలెస్ట్రాల్ ను కరిగించగలవు.  గుండె జబ్బులను తగ్గించడంలో సహాయపడగలవు.

(3 / 7)

నిమ్మకాయ : రోజూ సిట్రస్ పండ్లను తినండి. ఇందులో విటమిన్ సి ఉంటుంది. నిమ్మకాయలు, నారింజ వంటి పండ్లు కొన్ని రోజుల్లోనే కొలెస్ట్రాల్ ను కరిగించగలవు.  గుండె జబ్బులను తగ్గించడంలో సహాయపడగలవు.(Freepik)

ఆపిల్స్: కొలెస్ట్రాల్ ఉన్నవారికి ఆపిల్ పండుకు మంచిన పండు లేదు. ఆపిల్స్‌లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పండు ఒకవైపు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది, మరోవైపు రక్తంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది

(4 / 7)

ఆపిల్స్: కొలెస్ట్రాల్ ఉన్నవారికి ఆపిల్ పండుకు మంచిన పండు లేదు. ఆపిల్స్‌లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పండు ఒకవైపు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది, మరోవైపు రక్తంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది(Freepik)

బొప్పాయి : బొప్పాయి జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. బొప్పాయిలో ఫైబర్, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. బొప్పాయి పండును క్రమం తప్పకుండా తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరగదు.

(5 / 7)

బొప్పాయి : బొప్పాయి జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. బొప్పాయిలో ఫైబర్, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. బొప్పాయి పండును క్రమం తప్పకుండా తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరగదు.

ఆకుపచ్చ టమోటాలు: టొమాటో కాయల్లో విటమిన్ సి  ఎక్కువ ఉంటుంది. అలాగే ఇందులో బీటా కెరోటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కూడా ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఆకుపచ్చ టమోటాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది.

(6 / 7)

ఆకుపచ్చ టమోటాలు: టొమాటో కాయల్లో విటమిన్ సి  ఎక్కువ ఉంటుంది. అలాగే ఇందులో బీటా కెరోటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కూడా ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఆకుపచ్చ టమోటాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది.(ছবি: ফ্রিপিক)

జామ పండు: జాంపండు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. జామ పీచు చెడు కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ సి ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. 

(7 / 7)

జామ పండు: జాంపండు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. జామ పీచు చెడు కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ సి ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. (ছবি: ফ্রিপিক)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు