Chocolate Day । మీ మనసులో ఉన్నవారికి మధురమైన కానుకలు ఇవిగో!-chocolate day 2023 here are some sweet gift ideas for your chocoholic bae ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Chocolate Day । మీ మనసులో ఉన్నవారికి మధురమైన కానుకలు ఇవిగో!

Chocolate Day । మీ మనసులో ఉన్నవారికి మధురమైన కానుకలు ఇవిగో!

Jan 08, 2024, 08:30 PM IST HT Telugu Desk
Feb 08, 2023, 07:00 PM , IST

  • Chocolate Day 2023: ఈ చాక్లెట్ డే రోజున మీ వాలెంటైన్‌కి ప్రత్యేకంగా ఏదైనా ఇవ్వాలనుకుంటున్నారా, అయితే ఇక్కడ కొన్ని మధురమైన కానుకలను చూడండి.

ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 9న, ప్రేమికుల వారంలోని మూడవ రోజున చాక్లెట్ డేని జరుపుకుంటారు. మీ ప్రియమైన వారిని వారికి ఇష్టమైన చాక్లెట్‌ను తినిపించే సందర్భం ఇది. చాక్లెట్ ఇస్తే బంధం బలపడుతుందని నమ్మకం. చాక్లెట్ డే రోజున అందించే కొన్ని బహుమతులు చూడండి.    

(1 / 5)

ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 9న, ప్రేమికుల వారంలోని మూడవ రోజున చాక్లెట్ డేని జరుపుకుంటారు. మీ ప్రియమైన వారిని వారికి ఇష్టమైన చాక్లెట్‌ను తినిపించే సందర్భం ఇది. చాక్లెట్ ఇస్తే బంధం బలపడుతుందని నమ్మకం. చాక్లెట్ డే రోజున అందించే కొన్ని బహుమతులు చూడండి.    (Unsplash)

చాక్లెట్ కాక్‌టెయిల్: ఆన్ లైన్ ద్వారా ఉత్తమమైన చాక్లెట్ కాక్‌టెయిల్‌ను ఆర్డర్ చేయండి.  మీ భాగస్వామిని ఆశ్చర్యపరచండి. 

(2 / 5)

చాక్లెట్ కాక్‌టెయిల్: ఆన్ లైన్ ద్వారా ఉత్తమమైన చాక్లెట్ కాక్‌టెయిల్‌ను ఆర్డర్ చేయండి.  మీ భాగస్వామిని ఆశ్చర్యపరచండి. (Unsplash)

చాక్లెట్ మేకింగ్ కిట్: చాక్లెట్ డే కోసం మరొక ప్రత్యేకమైన బహుమతి  చాక్లెట్ మేకింగ్ కిట్. మీ ప్రేయసికి చాక్లెట్స్ అంటే ఇష్టమైతే  ఇంటి  వద్దనే రుచికరమైన చాక్లెట్‌లను తయారు చేసుకునేలా ఈ కిట్ ఇవ్వవచ్చు.   

(3 / 5)

చాక్లెట్ మేకింగ్ కిట్: చాక్లెట్ డే కోసం మరొక ప్రత్యేకమైన బహుమతి  చాక్లెట్ మేకింగ్ కిట్. మీ ప్రేయసికి చాక్లెట్స్ అంటే ఇష్టమైతే  ఇంటి  వద్దనే రుచికరమైన చాక్లెట్‌లను తయారు చేసుకునేలా ఈ కిట్ ఇవ్వవచ్చు.   (Unsplash)

చాక్లెట్ హాంపర్: చాలా కార్పోరేట్ కంపెనీలు చాక్లెట్ హ్యాంపర్‌లు అందిస్తుంటారు, కాబట్టి  మీరు కూడా మీ ప్రియమైన వారికోసం ఆర్డర్ చేయండి.

(4 / 5)

చాక్లెట్ హాంపర్: చాలా కార్పోరేట్ కంపెనీలు చాక్లెట్ హ్యాంపర్‌లు అందిస్తుంటారు, కాబట్టి  మీరు కూడా మీ ప్రియమైన వారికోసం ఆర్డర్ చేయండి.(Unsplash)

 చాక్లెట్ బొకే: మీ భాగస్వామికి ఒక అందమైన చాక్లెట్ బొకేని బహుమతిగా ఇవ్వడం ద్వారా మీ ప్రేమను చూపించండి.

(5 / 5)

 చాక్లెట్ బొకే: మీ భాగస్వామికి ఒక అందమైన చాక్లెట్ బొకేని బహుమతిగా ఇవ్వడం ద్వారా మీ ప్రేమను చూపించండి.(Unsplash)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు