Most dangerous animals: అత్యంత ప్రమాదకర జంతువులివే..-check these 10 most dangerous animals in the world ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Most Dangerous Animals: అత్యంత ప్రమాదకర జంతువులివే..

Most dangerous animals: అత్యంత ప్రమాదకర జంతువులివే..

Jan 08, 2024, 08:03 PM IST HT Telugu Desk
Mar 07, 2023, 04:08 PM , IST

Most dangerous animals: ఈ జంతువులు అత్యంత ప్రమాదకారులు. తమకు హాని ఉందని భావిస్తే, మనుషులను కూడా ఈజీగా చంపేయగలవు. అందువల్ల వాటికి దూరంగా, వాటి నివాస ప్రాంతాలను నాశనం చేయకుండా ఉండడం మంచిది. ఇంతకీ ఆ జంతువులేంటంటే.. 

Saltwater Crocodiles: ఉప్పు నీటి మొసళ్లు. ఇవి 6 మీటర్ల పొడవు, టన్ను బరువు పెరగగలవు. ఇవి హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహా సముద్ర జలాల్లో ఉంటాయి. వీటి కోరల్లో చిక్కితే మనుషులైనా సరే.. నుజ్జునుజ్జు కావాల్సిందే.

(1 / 10)

Saltwater Crocodiles: ఉప్పు నీటి మొసళ్లు. ఇవి 6 మీటర్ల పొడవు, టన్ను బరువు పెరగగలవు. ఇవి హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహా సముద్ర జలాల్లో ఉంటాయి. వీటి కోరల్లో చిక్కితే మనుషులైనా సరే.. నుజ్జునుజ్జు కావాల్సిందే.(Unsplash)

African Lions: ఠీవీ, అందం కలబోసిన మృగరాజులు. అఫ్రికన్ లయన్స్. ఇవి ఆఫ్రికా సవన్నా గడ్డిభూముల్లో ఎక్కువగా ఉంటాయి. వీటిని రెచ్చగొడ్తే చచ్చిపోవడమే.

(2 / 10)

African Lions: ఠీవీ, అందం కలబోసిన మృగరాజులు. అఫ్రికన్ లయన్స్. ఇవి ఆఫ్రికా సవన్నా గడ్డిభూముల్లో ఎక్కువగా ఉంటాయి. వీటిని రెచ్చగొడ్తే చచ్చిపోవడమే.(Unsplash)

Black Mamba: అత్యంత విషపూరిత పాము. బ్లాక్ మాంబా. ఇవి కూడా ఆఫ్రికాలోని సవన్నా గడ్డి భూముల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి కరిచిన తరువాత అరగంటలోపే మరణం సంభవిస్తుంది. 

(3 / 10)

Black Mamba: అత్యంత విషపూరిత పాము. బ్లాక్ మాంబా. ఇవి కూడా ఆఫ్రికాలోని సవన్నా గడ్డి భూముల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి కరిచిన తరువాత అరగంటలోపే మరణం సంభవిస్తుంది. (Unsplash)

Great White Sharks: అన్ని సముద్రాల్లో కామన్ గా ఉండే డేంజరస్ గ్రేట్ వైట్ షార్క్. సేఫ్ అనుకున్నంత వరకు ఓకే కానీ, అనుమానం వస్తే మాత్రం మనుషులపైనైనా దాడి చేసి చంపేస్తుంది. ఇది 6 మీటర్ల పొడవు, రెండు టన్నుల బరువు పెరుగుతుంది. 

(4 / 10)

Great White Sharks: అన్ని సముద్రాల్లో కామన్ గా ఉండే డేంజరస్ గ్రేట్ వైట్ షార్క్. సేఫ్ అనుకున్నంత వరకు ఓకే కానీ, అనుమానం వస్తే మాత్రం మనుషులపైనైనా దాడి చేసి చంపేస్తుంది. ఇది 6 మీటర్ల పొడవు, రెండు టన్నుల బరువు పెరుగుతుంది. (Unsplash)

Box Jellyfish: ఈ బాక్స్ జెల్లీ ఫిష్ చూడ్డానికి సాఫ్ట్. కానీ స్టింగ్స్ మాత్రం చాలా విషపూరితం. ఒకసారి ఆ స్టింగ్స్ తో కుడితే, నిమిషాల్లో ప్రాణాలు పోతాయి. ఇవి ఇండో పసిఫిక్ జలాల్లో కామన్ గా కనిపిస్తుంటాయి. 

(5 / 10)

Box Jellyfish: ఈ బాక్స్ జెల్లీ ఫిష్ చూడ్డానికి సాఫ్ట్. కానీ స్టింగ్స్ మాత్రం చాలా విషపూరితం. ఒకసారి ఆ స్టింగ్స్ తో కుడితే, నిమిషాల్లో ప్రాణాలు పోతాయి. ఇవి ఇండో పసిఫిక్ జలాల్లో కామన్ గా కనిపిస్తుంటాయి. (Unsplash)

Cape Buffalo: కేప్ బఫెల్లోస్. అగ్రెసివ్ అండ్ ఫెరోషియస్ యానిమల్స్. ఆఫ్రికాలోని సవన్నా గడ్డి భూముల్లో ఉంటాయి. ఇవి తమకు ప్రమాదమని భావిస్తే, మనుషులపై కూడా దాడి చేసి చంపేయగలవు.

(6 / 10)

Cape Buffalo: కేప్ బఫెల్లోస్. అగ్రెసివ్ అండ్ ఫెరోషియస్ యానిమల్స్. ఆఫ్రికాలోని సవన్నా గడ్డి భూముల్లో ఉంటాయి. ఇవి తమకు ప్రమాదమని భావిస్తే, మనుషులపై కూడా దాడి చేసి చంపేయగలవు.(Unsplash)

Cone Snail: కోన్ స్నెయిల్. ఇండో పసిఫిక్ జలాల్లో ఈ నత్త జాతి ఎక్కువగా కనిపిస్తుంది. ఇవి కుడితే కూడా క్షణాల్లో ప్రాణాలు పోవడం ఖాయం. 

(7 / 10)

Cone Snail: కోన్ స్నెయిల్. ఇండో పసిఫిక్ జలాల్లో ఈ నత్త జాతి ఎక్కువగా కనిపిస్తుంది. ఇవి కుడితే కూడా క్షణాల్లో ప్రాణాలు పోవడం ఖాయం. (Unsplash)

Bull Sharks:  బుల్ షార్క్స్. హిందూ మహా సముద్రం, పసిఫిక్ మహా సముద్రాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. వీటికి కూడా దూరంగా ఉండాలి. ప్రమాదమని భావిస్తే, మనుషులపై కూడా దాడి చేసి చంపేస్తాయి.

(8 / 10)

Bull Sharks:  బుల్ షార్క్స్. హిందూ మహా సముద్రం, పసిఫిక్ మహా సముద్రాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. వీటికి కూడా దూరంగా ఉండాలి. ప్రమాదమని భావిస్తే, మనుషులపై కూడా దాడి చేసి చంపేస్తాయి.(Unsplash)

Elephants: ఆఫ్రికా, ఆసియాల్లో కనిపించే ఈ ఏనుగులు మామూలుగా అయితే శాంత స్వరూపులే కానీ, వాటిని రెచ్చగొట్టినా, వాటిికి ఆకలి వేసినా చాలా క్రూరంగా మారిపోతాయి.

(9 / 10)

Elephants: ఆఫ్రికా, ఆసియాల్లో కనిపించే ఈ ఏనుగులు మామూలుగా అయితే శాంత స్వరూపులే కానీ, వాటిని రెచ్చగొట్టినా, వాటిికి ఆకలి వేసినా చాలా క్రూరంగా మారిపోతాయి.(Unsplash)

Hippopotamus: హిప్పొపోటమస్. ఆఫ్రికాలోని నదుల, చెరువుల్లో కనిపిస్తాయి. చాలా దుడుకుగా ఉంటాయి. రెచ్చగొడ్తే దాడిచేసి ప్రాణాలు తీస్తాయి. 

(10 / 10)

Hippopotamus: హిప్పొపోటమస్. ఆఫ్రికాలోని నదుల, చెరువుల్లో కనిపిస్తాయి. చాలా దుడుకుగా ఉంటాయి. రెచ్చగొడ్తే దాడిచేసి ప్రాణాలు తీస్తాయి. (Unsplash)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు