Celebrities at Ambanis Wedding: అంబానీల పెళ్లి వేడుకలో సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిన సెలబ్రిటీలు.. ఫొటోలు చూశారా?-celebrities at ambanis wedding rajinikanth dhoni shah rukh khan alia bhat ranbir kapoor kriti sanon ananya pandey ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Celebrities At Ambanis Wedding: అంబానీల పెళ్లి వేడుకలో సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిన సెలబ్రిటీలు.. ఫొటోలు చూశారా?

Celebrities at Ambanis Wedding: అంబానీల పెళ్లి వేడుకలో సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిన సెలబ్రిటీలు.. ఫొటోలు చూశారా?

Published Mar 04, 2024 10:18 AM IST Hari Prasad S
Published Mar 04, 2024 10:18 AM IST

  • Celebrities at Ambanis Wedding: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీవెడ్డింగ్ ఈవెంట్ మూడు రోజుల పాటు ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్స్ లో దేశ, విదేశాల సెలబ్రిటీలు సాంప్రదాయ దుస్తుల్లో కనిపించి అలరించారు.

Celebrities at Ambanis Wedding: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీవెడ్డింగ్ వేడుకల చివరి రోజు అయిన ఆదివారం (మార్చి 3) సెలబ్రిటీలు షారుక్ ఖాన్, ధోనీ, రణ్‌బీర్ ఆలియా దంపతులు, అనన్య పాండే, రజనీకాంత్ లాంటి వాళ్లంతా సాంప్రదాయ దుస్తుల్లో కనిపించారు.

(1 / 10)

Celebrities at Ambanis Wedding: ఈ ప్రీవెడ్డింగ్ వేడుకలో బాలీవుడ్ నటి షనాయా కపూర్ ఇలా రెడ్ కలర్ ప్రింటెడ్ చీర, భారీ నగలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

(2 / 10)

Celebrities at Ambanis Wedding: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కూడా ఇలా ఇండోవెస్టర్న్ స్టైల్ ప్యాంట్ సూట్ లో అనంత్, రాధికా ప్రీవెడ్డింగ్ వేడుకకు రాగా.. ఆయన భార్య నల్ల చీరలో కనిపించింది.

(3 / 10)

Celebrities at Ambanis Wedding: బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ తన భార్యతో ఇలా సాంప్రదాయ దుస్తుల్లో కనిపించాడు.

(4 / 10)

Celebrities at Ambanis Wedding: క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తన భార్య అంజలితో ప్రీవెడ్డింగ్ వేదిక దగ్గర ఏర్పాటు చేసిన ఊయలలో ఇలా కనిపించాడు.

(5 / 10)

Celebrities at Ambanis Wedding: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన భార్య, కూతురుతో సాంప్రదాయ దుస్తుల్లో అనంత్, రాధికా ప్రీవెడ్డింగ్ ఈవెంట్ కు హాజరయ్యాడు.

(6 / 10)

Celebrities at Ambanis Wedding: టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ తన భార్య సాక్షి కూడా ట్రెడిషనల్ లుక్ లో కనిపించారు.

(7 / 10)

Celebrities at Ambanis Wedding: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఆమె లెహెంగాలో కనిపించి అలరించింది.

(8 / 10)

Celebrities at Ambanis Wedding: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తన భార్య గౌరి, కొడుకు అబ్రామ్ లతో కలిసి సాంప్రదాయ దుస్తుల్లో ఈ ఈవెంట్ కు వచ్చాడు.

(9 / 10)

Celebrities at Ambanis Wedding: బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ప్రీవెడ్డిండ్ కు ట్రెడిషనల్ వేర్ లో వచ్చారు.

(10 / 10)

ఇతర గ్యాలరీలు