తెలుగు న్యూస్ / ఫోటో /
Medak Cattle fair: మెదక్ జిల్లాలో కోలాహలంగా పశువుల ప్రదర్శన..పీర్ గైబ్ సాహెబ్ జాతరలో పశువుల సంత…
- Medak Cattle fair: మెదక్ జిల్లాలో ప్రతి సంవత్సరం జరిగే అత్యంత పెద్ద పశువుల ప్రదర్శనలో, వందలాది మంది రైతులు పాల్గొన్నారు. తెలంగాణతొ పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుండి పెద్ద ఎత్తున రైతులు ఈ పశువుల ప్రదర్శనలో పాల్గొన్నారు. బలమైన ఎద్దులను లక్షల ఖరీదుతో కొనేందుకు రైతులు పోటీ పడ్డారు.

(1 / 6)
సంగారెడ్డి జిల్లాలోని న్యాల్కల్ పీర్ గైబ్ సాహెబ్ ఉత్సవాల్లో నిర్వహించిన పశువుల జాతరలో రూ.1.65 లక్షలకు ఎద్దును కొనుగోలు చేసిన కోహిర్ చెందిన రైతు మొహమ్మద్ మోహిన్.
(3 / 6)
సంగారెడ్డి జిల్లాలోని మునిపల్లి మండలం గొర్రె గట్టు చెందిన మైపాల్ రెండు ఎడ్ల జతను 2.35 లక్షలకు కొనుగోలు చేశారు. తాను కర్ణాటక చెందిన రైతు మొహమ్మద్ ఆరిఫ్ నుండి ఈ ఎడ్ల జతను కొనుగోలు చేసాడు. తనకు ఎడ్లు అంటే ఎంతో ప్రేమ అని మైపాల్ తెలిపాడు.
ఇతర గ్యాలరీలు