Bigg Boss OTT 3 house: బిగ్ బాస్ ఓటీటీ 3 హౌజ్ చూశారా.. మ్యాజికల్ ప్రపంచంలాగా అలరిస్తోంది-bigg boss ott 3 house glimpse anil kapoor hosting show looks terrific ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Bigg Boss Ott 3 House: బిగ్ బాస్ ఓటీటీ 3 హౌజ్ చూశారా.. మ్యాజికల్ ప్రపంచంలాగా అలరిస్తోంది

Bigg Boss OTT 3 house: బిగ్ బాస్ ఓటీటీ 3 హౌజ్ చూశారా.. మ్యాజికల్ ప్రపంచంలాగా అలరిస్తోంది

Jun 20, 2024, 09:15 PM IST Hari Prasad S
Jun 20, 2024, 09:15 PM , IST

  • Bigg Boss OTT 3 house: బిగ్ బాస్ ఓటీటీ 3కి టైమ్ దగ్గర పడుతోంది. ఆదివారం (జూన్ 23) నుంచి ఈ రియాలిటీ షో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ కొత్త సీజన్ కోసం ఏర్పాటు చేసిన హౌజ్ కళ్లు చెదిరేలా ఉంది.

Bigg Boss OTT 3 house: బిగ్ బాస్ ఓటీటీ 3కి అనిల్ కపూర్ రూపంలో కొత్త హోస్ట్ తోపాటు కొత్త హౌజ్ కూడా వచ్చింది. ఈ రియాలిటీ షో కోసం ఏర్పాటు చేసిన సెట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఎంట్రన్స్ నుంచి లోపల బెడ్ రూమ్, లివింగ్ ఏరియా వరకు మొత్తం లుక్ అంతా ఓ మ్యాజికల్ వరల్డ్ ను తలపించింది.

(1 / 10)

Bigg Boss OTT 3 house: బిగ్ బాస్ ఓటీటీ 3 హౌజ్ గార్డెన్ ఏరియా ఇలా ఉంది. సోఫాలు, చెట్లు, బొమ్మలు, ఈజిప్షియన్ మమ్మీలతో గార్డెన్ ఏరియా అంతా చాలా వింతగా ఆకట్టుకునేలా ఉంది.

(2 / 10)

Bigg Boss OTT 3 house: బిగ్ బాస్ ఓటీటీ 3 హౌజ్ లోని ఓ సోఫా ఇది అంటే నమ్మగలరా? ఓ చిమ్నీ రూపంలో ఉన్న దీని పక్కన పెయింటింగ్ తో సరికొత్త లుక్ వచ్చింది.

(3 / 10)

Bigg Boss OTT 3 house: ఇక గార్డెన్ ఏరియా కూడా మొత్తం మాయా ప్రపంచాన్ని తలపిస్తోంది. ఇది చూస్తుంటే ఈ బిగ్ బాస్ ఓటీటీ 3 సీజన్లో పాల్గొనబోయే కంటెస్టెంట్లకు ఓ కొత్త అనుభూతి లభించడం ఖాయంగా కనిపిస్తోంది.

(4 / 10)

Bigg Boss OTT 3 house: హౌజ్ లోపల డ్రాగన్స్, జోకర్ బొమ్మలతో చాలా డిఫరెంట్ గా కనిపిస్తోంది. ఇది హౌజ్ లోని లివింగ్ రూమ్ ఏరియా.

(5 / 10)

Bigg Boss OTT 3 house: గార్డెన్ ఏరియాలోని మరో ప్రాంతం ఇది. ఓ పక్కన స్విమ్మింగ్ పూల్, మరో పక్కన కూర్చోవడానికి కుర్చీలు, టేబుల్ తో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తోంది.

(6 / 10)

Bigg Boss OTT 3 house: ఇది బెడ్ రూమ్ ఏరియా. ఇందులో బెడ్స్ ను కూడా ఎంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

(7 / 10)

Bigg Boss OTT 3 house: బిగ్ బాస్ ఓటీటీ 3 హౌజ్ లోని కిచెన్ ఇది. ఓ వైన్ యార్డ్ లాగా దీనిని తీర్చిదిద్దారు. 

(8 / 10)

Bigg Boss OTT 3 house: బిగ్ బాస్ ఓటీటీ 3 హౌజ్ చాలా ప్రత్యకంగా ఉండాలన్న ఉద్దేశంతో ఇలా ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఇది హౌజ్ మేట్స్ కే కాదు చూసే ప్రేక్షకులకు కూడా సరికొత్త అనుభూతిని అందించనుంది.

(9 / 10)

Bigg Boss OTT 3 house: బిగ్ బాస్ ఓటీటీ 3 హౌజ్ ఎంట్రెన్స్ ఇది. చాలా ప్రత్యేకంగా ఉంది కదూ.

(10 / 10)

Bigg Boss OTT 3 house: బిగ్ బాస్ ఓటీటీ 3 హౌజ్ ఎంట్రెన్స్ ఇది. చాలా ప్రత్యేకంగా ఉంది కదూ.

WhatsApp channel

ఇతర గ్యాలరీలు