(1 / 5)
యువరాణి గెటప్‌లో గ్లామర్ తళుకులతో మెస్మరైజ్ చేస్తోన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది ఆషికా రంగనాథ్. ఆషికా కొత్త ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
(2 / 5)
నా సామిరంగ తర్వాత తెలుగులో చిరంజీవి సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నది ఆషికా రంగనాథ్. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తోంది.
(3 / 5)
కన్నడ ఇండస్ట్రీ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న హీరోయిన్గా ఆషికా రంగనాథ్ ఫస్ట్ ప్లేస్‌లో కొనసాగుతోంది
(4 / 5)
ఇన్‌స్టాగ్రామ్‌లో ఆషికా రంగనాథ్‌కు రెండు మిలియన్లకుపైగా ఫాలోవర్స్ ఉన్నారు.
(5 / 5)
ఈ ఏడాది సాండల్‌వుడ్‌లో ఆషికా రంగనాథ్ చేసిన ఓ2, అథర్వ పురుష 2 సినిమాలు కమర్షయల్ హిట్స్‌గా నిలిచాయి.
ఇతర గ్యాలరీలు