Alanna Panday Baby Bump Pics: అనన్య పాండే కజిన్ అలన్నా పాండే బేబి బంప్ ఫొటోషూట్.. ఆకట్టుకునే 10 ఫొటోలు ఇవే!-ananya panday cousin alanna panday baby bump photoshoot becoming mom youtuber alanna panday 10 stunning baby bump pics ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Alanna Panday Baby Bump Pics: అనన్య పాండే కజిన్ అలన్నా పాండే బేబి బంప్ ఫొటోషూట్.. ఆకట్టుకునే 10 ఫొటోలు ఇవే!

Alanna Panday Baby Bump Pics: అనన్య పాండే కజిన్ అలన్నా పాండే బేబి బంప్ ఫొటోషూట్.. ఆకట్టుకునే 10 ఫొటోలు ఇవే!

Jul 01, 2024, 03:53 PM IST Sanjiv Kumar
Jul 01, 2024, 03:53 PM , IST

Alanna Panday Baby Bump Photoshoot: లైగర్ హీరోయిన్ అనన్య పాండే కజిన్, ప్రముఖ యూట్యూబర్ అలన్నా పాండే తన మొదటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ సందర్భంగా తాజాగా అలన్నా పాండే బేబి బంప్ ఫొటోషూట్‌తో అట్రాక్ట్ చేసింది. వాటిలో 10 స్టన్నింగ్ అలన్నా పాండే బేబి బంప్ పిక్స్‌పై లుక్కేస్తే..

మోడల్, యూట్యూబర్ అలన్నా పాండే, భర్త ఐవర్ మెక్ క్రే త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. ఓ వెబ్ సిరీస్ లో కనిపించిన అలన్నా తన ప్రెగ్నెన్సీని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. కాబట్టి అలన్నా పాండే లేటెస్ట్ బేబీ బంప్ ఫొటోలపై లుక్కేస్తే..  

(1 / 8)

మోడల్, యూట్యూబర్ అలన్నా పాండే, భర్త ఐవర్ మెక్ క్రే త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. ఓ వెబ్ సిరీస్ లో కనిపించిన అలన్నా తన ప్రెగ్నెన్సీని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. కాబట్టి అలన్నా పాండే లేటెస్ట్ బేబీ బంప్ ఫొటోలపై లుక్కేస్తే..  ((ఫోటోలు: ఇన్స్టాగ్రామ్/ అలన్నా పాండే))

తాజాగా అలన్నా పాండే తన బేబి బంప్ ఫోటోషూట్ కు సంబంధించిన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. విదేశాల్లో దిగిన ఫొటోలతో పాటు పొట్టను పట్టుకున్న పిక్స్ షేర్ చేసింది. 

(2 / 8)

గత ఏడాది ముంబైలో ఐవర్ మెక్ క్రేతో అలన్నా పాండే వివాహం జరిగింది. ఈ ఏడాది ప్రారంభంలో బేబీ షవర్ వేడుక తర్వాత, ఏప్రిల్‌లో తమ ట్రిప్ కు సంబంధించిన అద్భుతమైన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. 

(3 / 8)

అలన్నా పాండే తన ఇటాలియన్ పర్యటనకు సంబంధించిన ఎప్పటికప్పుడు అప్డేట్స్ షేర్ చేస్తూనే ఉంది. 'మిస్సింగ్ ది కాప్రి సన్' అని ఆమె తన క్యాప్షన్లో రాసుకొచ్చారు. తన అవుట్ డోర్ ఫోటోషూట్ నుండి చాలా ఫోటోలలో మమ్మీ కాబోయే అలన్నా పాండే తన బేబీ బంప్ ను పట్టుకుంది. ఇందులో ఆమె ఫ్రింజ్ డ్రెస్ ధరించింది.

(4 / 8)

ఏప్రిల్‌లో అలన్నా పాండే రోమ్ లో దిగిన ఒక ఫోటోను షేర్ చేసి "ఈ రోజు 7 నెలలు" అని రాసింది. "సమయం చాలా వేగంగా కదులుతోంది" అని ఆమె భర్త ఐవర్ కామెంట్ చేశాడు. 

(5 / 8)

రోమ్ లోని అత్యంత ప్రసిద్ధ ల్యాండ్ మార్క్ లలో ఒకటైన ట్రెవి ఫౌంటెన్ లో తన ఫోటోషూట్ కోసం అలన్నా పాండే బ్లూ అండ్ వైట్ ప్రింటెడ్ దుస్తులను వేసుకుని ఇలా పోజు ఇచ్చింది. 

(6 / 8)

భర్త ఐవర్ తో కలిసి అలన్నా పాండే వెనిస్ ను సందర్శించి ఇటాలియన్ డెస్టినేషన్ లోని అత్యంత సుందరమైన ప్రదేశాలలో పోజులిచ్చారు. 'ప్రస్తుతం జెలాటో, పాస్తా డైట్లో ఉన్నాం' అని తన ఫొటోలతో పాటు రాసుకొచ్చింది యూట్యూబర్ అలన్నా.

(7 / 8)

ప్రస్తుతం అమెరికాలో ఉన్న అలన్నా పాండే తన బేబి బంప్ ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. ఇప్పుడు ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి. అనన్య పాండేకు బంధువు అయిన అలన్నా పాండే వరుసకు కజిన్ అవుతుంది. 

(8 / 8)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు