Almatti Reservoir: నిండు కుండలా ఆల్మట్టి జలాశయం; కృష్ణా తీరానికి వరద ముప్పు-almatti reservoir heavy water out of almatti flood risk on krishna river banks photos ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Almatti Reservoir: నిండు కుండలా ఆల్మట్టి జలాశయం; కృష్ణా తీరానికి వరద ముప్పు

Almatti Reservoir: నిండు కుండలా ఆల్మట్టి జలాశయం; కృష్ణా తీరానికి వరద ముప్పు

Published Jul 26, 2024 09:40 PM IST HT Telugu Desk
Published Jul 26, 2024 09:40 PM IST

  • Almatti Reservoir: ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉత్తర కర్నాటకలోని ఆలమట్టి జలాశయం నిండుకుండలా మారింది. ఈ రిజర్వాయర్ నుంచి రెండు లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. దాంతో, కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. కృష్ణా తీరం వరద ముప్పును ఎదుర్కొంటోంది.

ఉత్తర కర్నాటకలోని విజయపుర జిల్లాలో ఆల్మట్టి జలాశయం ఉంది. దీనినే లాల్ బహదూర్ శాస్త్రి జలాశయం అని కూడా అంటారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆలమట్టిలో నీటిమట్టం గణనీయంగా పెరుగుతోంది.

(1 / 7)

ఈ సీజన్ లో తొలిసారిగా జలాశయం నుంచి రెండు లక్షల లీటర్లకు పైగా నీటిని కిందకు విడుదల చేస్తున్నారు.

(2 / 7)

ఆలమట్టి జలాశయం అన్ని గేట్ల ద్వారా పెద్ద ఎత్తున నీటిని కిందకు విడుదల చేస్తున్నారు.

(3 / 7)

ఆలమట్టి జలాశయం నీటిమట్టం 517.35 మీటర్లు కాగా, జూలై 25, గురువారం ఉదయం రిజర్వాయర్ లో 519.60 మీటర్ల గరిష్ఠ నీటిమట్టం ఉంది.

(4 / 7)

ఆలమట్టి జలాశయానికి ఇన్ ఫ్లో 176466 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 211686 క్యూసెక్కులుగా ఉంది. ఆలమట్టి సమీపంలోని వంతెన వద్ద కృష్ణానది నిండుకుండలా మారింది. 

(5 / 7)

ఆలమట్టి  గరిష్ట నిల్వ సామర్థ్యం 123.081  టీఎంసీలు కాగా.. ఇప్పటికే 88.885 టీఎంసీల నీరు నిల్వ ఉంది.ఎక్కువ నీటిని కిందకు విడుదల చేయడంతో రిజర్వాయర్ లో నీటి పరిమాణం తగ్గింది. 

(6 / 7)

ఆలమట్టి నుంచి పెద్ద ఎత్తున నీటిని విడుదల చేస్తుండటంతో జలాశయం పరిస్థితిని చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

(7 / 7)

ఇతర గ్యాలరీలు