(1 / 5)
Alaya F Bold Photos: అలయా ఎఫ్ హీటు పెంచుతోంది. ఈ మధ్యే ఓ బ్యూటీ అవార్డుల ఈవెంట్లో ఆమె ఇలా ఓ బ్లాక్ నెక్లైన్ గౌనులో హాట్ పోజులిచ్చింది.
(Instagram/@alayaf)(2 / 5)
Alaya F Bold Photos: బాస్ లేడీలాగా ఇలా పోజులిచ్చిన అలయా.. గురువారం (ఆగస్ట్ 29) తన ఇన్స్టాగ్రామ్ లో ఈ ఫొటోలను షేర్ చేసింది.
(Instagram/@alayaf)(3 / 5)
Alaya F Bold Photos: గౌరీ అండ్ నైనికా బ్రాండ్ బ్లాక్ ప్లంజింగ్ నెక్లైన్ డ్రెస్ లో అలయా చేసిన క్లీవేజ్ షో మతి పోగొడుతోంది.
(Instagram/@alayaf)(4 / 5)
Alaya F Bold Photos: ఈ గౌనుపైకి పెద్దగా యాక్సెసరీస్ మీ లేకుండా ఫొటోషూట్ చేసిన అలయా.. ఇలా అందాలు ఆరబోస్తూ కనిపించింది.
(Instagram/@alayaf)(5 / 5)
Alaya F Bold Photos: అలయా హాట్ పోజులు ఆమె అభిమానులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి.
(Instagram/@alayaf)ఇతర గ్యాలరీలు