తెలుగు న్యూస్ / ఫోటో /
2024 టాటా హారియర్, టాటా సఫారీ బుకింగ్స్ షురూ..!
- టాటా హారియర్, టాటా సఫారీ ఎస్‌యూవీలకు అప్డేటెడ్ వర్షెన్లు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ వార్త బయటకొచ్చింది.
- టాటా హారియర్, టాటా సఫారీ ఎస్‌యూవీలకు అప్డేటెడ్ వర్షెన్లు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ వార్త బయటకొచ్చింది.
(1 / 5)
ఈ కొత్త మోడల్స్‌పై టాటా మోటార్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కాగా.. కొన్ని డీలర్షిప్షోరూమ్స్లో అన్అఫీషియల్ బుకింగ్స్ మొదలయ్యాయి.
(2 / 5)
ఈ ఏడాది చివర్లో ఈ రెండు మోడల్స్‌కు సంబంధించిన అప్డేటెడ్ వర్షెన్లు లాంచ్ అవుతాయని తెలుస్తోంది. వీటిలో చాలా మార్పులో కనిపించొచ్చు.
(3 / 5)
అప్డేటెడ్ హారియర్, సఫారీలో వర్టికల్లీ స్టాక్డ్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, కొత్త ఫ్రెంట్, రేర్ బంపర్స్, సరికొత్త అలాయ్ వీల్ డిజైన్ వంటివి చూడొచ్చు. ఇల్యుమినేటెడ్ లోగోతో కూడిన సరికొత్త స్టీరింగ్ వీల్, రీడిజైన్డ్ సెంటర్ కన్సోల్ వంటివి రావొచ్చు.
(4 / 5)
హారియర్, సఫారీల్లో 2.0 లీటర్ క్రియోటెక్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 170 హెచ్‌పీ పవర్‌ను, 350 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
ఇతర గ్యాలరీలు