Adventurous activities: భారత్ లో సాహస క్రీడలకు బెస్ట్ ప్లేసెస్ ఇవే..-10 best adventurous activities must to do in india ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Adventurous Activities: భారత్ లో సాహస క్రీడలకు బెస్ట్ ప్లేసెస్ ఇవే..

Adventurous activities: భారత్ లో సాహస క్రీడలకు బెస్ట్ ప్లేసెస్ ఇవే..

Apr 15, 2023, 08:58 PM IST HT Telugu Desk
Apr 15, 2023, 08:58 PM , IST

Adventurous activities in India: సాహస క్రీడలు లేక అడ్వంచరస్ యాక్టివిటీస అనగానే సాధారణంగా విదేశీ ఉదాహరణలే కనిపిస్తాయి. కానీ, భారత్ లోనూ అడ్వంచరస్ యాక్టివిటీస్ కు అవకాశం కల్పించే ప్రదేశాలున్నాయి. అవి ఇవే..

Bungee Jumping in Rishikesh: రిషి కేష్ లో బంజీ జంప్. ఇక్కడ 83 మీటర్ల ఎత్తు నుంచి బంజీ జంప్ చేయవచ్చు. 

(1 / 10)

Bungee Jumping in Rishikesh: రిషి కేష్ లో బంజీ జంప్. ఇక్కడ 83 మీటర్ల ఎత్తు నుంచి బంజీ జంప్ చేయవచ్చు. (File Photo (Shutterstock))

Scuba Diving in the Andaman Islands: స్కూబా డైవింగ్ కు బెస్ట్ ప్లేస్ అండమాన్ దీవులు. స్కూబా డైవింగ్ కోసమే అండమాన్ దీవులకు వెళ్లే పర్యాటకులున్నారు. 

(2 / 10)

Scuba Diving in the Andaman Islands: స్కూబా డైవింగ్ కు బెస్ట్ ప్లేస్ అండమాన్ దీవులు. స్కూబా డైవింగ్ కోసమే అండమాన్ దీవులకు వెళ్లే పర్యాటకులున్నారు. (Representative Image (File Photo))

Trekking in the Himalayas: హిమాలయాల్లో ట్రెక్కింగ్. మంచు కప్పుకున్న పర్వత శిఖరాల వైపుకు ట్రెక్కింగ్ గొప్ప అనుభవం.

(3 / 10)

Trekking in the Himalayas: హిమాలయాల్లో ట్రెక్కింగ్. మంచు కప్పుకున్న పర్వత శిఖరాల వైపుకు ట్రెక్కింగ్ గొప్ప అనుభవం.(Representative Image (Unsplash))

Paragliding in Bir-Billing: పారా గ్లైడింగ్ కు  హిమాచల్ ప్రదేశ్ లోని బిర్ బిలింగ్ అద్భుతమైన, అనువైన ప్రదేశం.

(4 / 10)

Paragliding in Bir-Billing: పారా గ్లైడింగ్ కు  హిమాచల్ ప్రదేశ్ లోని బిర్ బిలింగ్ అద్భుతమైన, అనువైన ప్రదేశం.(HT Photo/Aqil Khan)

Whitewater Rafting in Rishikesh: వాటర్ రాఫ్టింగ్ కి రిషికేష్ బెస్ట్ ప్లేస్. రిషికేష్ ను రాఫ్టింగ్ కేపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. కొత్త వారు కూడా ఇక్కడ రాఫ్టింగ్ ట్రై చేయొచ్చు.

(5 / 10)

Whitewater Rafting in Rishikesh: వాటర్ రాఫ్టింగ్ కి రిషికేష్ బెస్ట్ ప్లేస్. రిషికేష్ ను రాఫ్టింగ్ కేపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. కొత్త వారు కూడా ఇక్కడ రాఫ్టింగ్ ట్రై చేయొచ్చు.(Representative Image (File Photo))

Rock Climbing in Hampi: కర్నాటకలోని హంపి రాక్ క్లైంబింగ్ కు ఫేమస్. దేశం నలుమూలల నుంచి రాక్ క్లైంబర్స్ ఇక్కడికి వస్తుంటారు. 

(6 / 10)

Rock Climbing in Hampi: కర్నాటకలోని హంపి రాక్ క్లైంబింగ్ కు ఫేమస్. దేశం నలుమూలల నుంచి రాక్ క్లైంబర్స్ ఇక్కడికి వస్తుంటారు. (File Photo)

Camel Safari in Jaisalmer: రాజస్తాన్ లోని జైసల్మేర్ లో కేమల్ సఫారీ. ఎడారిలో ప్రయాణం అనుభూతి చెందడానికి ఇది బెస్ట్ ప్లేస్. రాజస్తాన్ గ్రామాలను, ఇసుక తిన్నెల వెనుక సూర్యోదయ, సూర్యాస్తమయాలను చూడొచ్చు. 

(7 / 10)

Camel Safari in Jaisalmer: రాజస్తాన్ లోని జైసల్మేర్ లో కేమల్ సఫారీ. ఎడారిలో ప్రయాణం అనుభూతి చెందడానికి ఇది బెస్ట్ ప్లేస్. రాజస్తాన్ గ్రామాలను, ఇసుక తిన్నెల వెనుక సూర్యోదయ, సూర్యాస్తమయాలను చూడొచ్చు. (AFP)

Hot Air Ballooning in Pushkar: రాజస్తాన్ లోని పుష్కర్ హాట్ ఎయిర్ బెలూనింగ్ కు ఫేమస్. హాట్ ఎయిర్ బెలూన్ లో ప్రయాణిస్తూ ఎడారి అందాలను వీక్షించవచ్చు. 

(8 / 10)

Hot Air Ballooning in Pushkar: రాజస్తాన్ లోని పుష్కర్ హాట్ ఎయిర్ బెలూనింగ్ కు ఫేమస్. హాట్ ఎయిర్ బెలూన్ లో ప్రయాణిస్తూ ఎడారి అందాలను వీక్షించవచ్చు. (File Photo (Twitter))

Wildlife Safari in Jim Corbett National Park: ఉత్తరాఖండ్ లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ లో వైల్డ్ లైఫ్ సఫారీ జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన అడ్వెంచర్. ముఖ్యంగా అడవి అందాలను ఆస్వాదించేవారు కచ్చితంగా చేయాల్సిన టూర్. 

(9 / 10)

Wildlife Safari in Jim Corbett National Park: ఉత్తరాఖండ్ లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ లో వైల్డ్ లైఫ్ సఫారీ జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన అడ్వెంచర్. ముఖ్యంగా అడవి అందాలను ఆస్వాదించేవారు కచ్చితంగా చేయాల్సిన టూర్. (File Photo)

Skiing in Gulmarg: జమ్మూకశ్మీర్ లోని గుల్మర్గ్ లో స్కీయింగ్ ఒక జీవిత కాల అనుభవం. అనుభవం ఉన్నవారే కాకుండా కొత్తవారు కూడా ఇక్కడ మంచులో స్కీయింగ్ ట్రై చేయొచ్చు. 

(10 / 10)

Skiing in Gulmarg: జమ్మూకశ్మీర్ లోని గుల్మర్గ్ లో స్కీయింగ్ ఒక జీవిత కాల అనుభవం. అనుభవం ఉన్నవారే కాకుండా కొత్తవారు కూడా ఇక్కడ మంచులో స్కీయింగ్ ట్రై చేయొచ్చు. (ANI)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు