Oppo Find N2 Flip: ఒప్పొ నుంచి వస్తున్న ఫ్లిప్ మోడల్.. ‘ఒప్పొ ఫైండ్ ఎన్ 2’
Oppo Find N2 Flip: ఒప్పో ఇటీవల Find N2 Flip పేరుతో ఫ్లిప్ మోడల్ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఇది స్యామ్సంగ్ Samsung Galaxy Z Flip 4 ఫ్లిప్ మోడల్ కు పోటీగా మార్కెట్లో నిలుస్తుందని చెబుతున్నారు.
(1 / 6)
Samsung Galaxy Z Flip 4 rival Oppo Find N2 Flip ఇవి అల్ట్రా ఫాస్ట్ 5జీ కనెక్టివిటీ తో పాటు మీడియా టెక్ డైమెన్సిటీ 9000 ప్లస్ ప్రాసెసర్ ను కలిగి ఉన్నాయి. (Oppo)
(2 / 6)
Oppo Find N2 Flip ఫోన్ లో 50MP Sony IMX890 camera, 8MP ultra-wide camera system ను అమర్చారు. . (Oppo)
(3 / 6)
Oppo Find N2 Flip ఈ ఫ్లిప్ మోడల్ స్మార్ట్ ఫోన్ లో సెల్పీ , వీడియో కాల్స్ కోసం 32 ఎంపీ కెమెరా సెన్సర్ ను అమర్చారు. (Oppo)
(4 / 6)
The Oppo Find N2 Flip: ఈ ఫోన్ లో 120Hz రిఫ్రెష్ రేటుతో 6 .8 అంగుళాల FHD+ AMOLED డిస్ ప్లే ఉంది. కవర్ డిస్ ప్లే 3. 26-అంగుళాలు ఉంటుంది.(Oppo)
(5 / 6)
Oppo Find N2 Flip: ఈ ఫోన్ మొత్తం 4 లక్షల ఫోల్గింగ్, అన్ ఫోల్డింగ్ ల వరకు సమర్దవంతంగా పని చేస్తుంది. అంటే పదేళ్ల వరకు రోజుకు వంద సార్లు ఫోల్డింగ్, అన్ ఫోల్గింగ్ చేయవచ్చు. (Oppo)
ఇతర గ్యాలరీలు