Fake IDs in Jagityala | నకిలీ ఐడీలతో ఘరానా మోసం.. ఏడు బ్యాంకుల్లో 20 లక్షల లూటీ
- జగిత్యాల జిల్లాలో నకిలీ ఐడీలతో ఘరానా మోసం జరిగింది. బుగ్గారం మండలం మద్దునూర్ కు చెందిన ముంజల నారాయణ పేరుతో ఏడు బ్యాంకుల్లో 20 లక్షల లోన్ తీసుకున్నారు గుర్తు తెలియని వ్యక్తులు. ప్రైవేట్ బ్యాంకులో నారాయణ ఆధార్ కార్డులో ఫోటో మార్చి 2018 లో లోన్ తీసుకున్న అధికారులు గుర్తించారు. అయితే పంట రుణం కోసం బ్యాంకుకు వెళ్తే ఈ విషయంలో వెలుగులోకి వచ్చింది.