కేదార్‌నాథ్ ను సుందరంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఒకవైపు ఆధ్యాత్మికంగా మరోవైపు పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు పూనుకున్నారు. ఈ క్రమంలోనే భారీ 'ఓం' గుర్తు విగ్రహ ప్రతిష్ఠాపన నెలకొల్పుతున్నారు. ఇందుకు ట్రైల్ నిర్వహించి వీడియోను వైరల్ గా మారింది.