ISRO Chandrayaan-3 : జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించిన చంద్రయాన్‌-3.. ఇదిగో వీడియో-isro shares first images of moon captured by chandrayaan3 ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Isro Chandrayaan-3 : జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించిన చంద్రయాన్‌-3.. ఇదిగో వీడియో

ISRO Chandrayaan-3 : జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించిన చంద్రయాన్‌-3.. ఇదిగో వీడియో

Published Aug 07, 2023 10:10 AM IST Muvva Krishnama Naidu
Published Aug 07, 2023 10:10 AM IST

  • చంద్రయాన్‌-3 ఒక్కొక్క అడుగువేస్తూ జాబిల్లి దిశగా వెళ్తోంది. ఇప్పటికే చంద్రయాన్‌-3 వ్యోమనౌక చందమామ కక్ష్యలోకి ప్రవేశించింది. ఈ క్రమంలోనే శాటిలైట్‌ కక్ష్యను విజయవంతంగా తగ్గించింది ఇస్రో. దశలవారీగా కక్ష్యను తగ్గిస్తూ వ్యోమనౌకను చంద్రుడికి మరింత దగ్గర చేయనుంది. చంద్రమామ కక్ష్యలోకి ప్రవేశించిన చంద్రయాన్‌-3 తొలిసారిగా చంద్రుడి ఫోటోలు తీసింది. తాజాగా దానిని ఇస్రో విడుదల చేసింది.

More