Dog show in Madurai | ఒకే చోట దక్షిణాది రాష్ట్రాల నుంచి 55 జాతుల కుక్కలు-dog show organized in madurai over 50 dog breeds participate ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Dog Show In Madurai | ఒకే చోట దక్షిణాది రాష్ట్రాల నుంచి 55 జాతుల కుక్కలు

Dog show in Madurai | ఒకే చోట దక్షిణాది రాష్ట్రాల నుంచి 55 జాతుల కుక్కలు

Oct 09, 2023 03:05 PM IST Muvva Krishnama Naidu
Oct 09, 2023 03:05 PM IST

  • తమిళనాడులోని మధురైలో డాగ్ షో నిర్వహించారు. ఈ డాగ్ షోలో 55 కుక్కల జాతులు పాల్గొన్నాయి. శునకాల పెంపకం ప్రోత్సహించేందుకు మధురైలోని తముక్కం మైదానంలో డాగ్ షో నిర్వహించారు. ఈ డాగ్ షోలో తమిళనాడు, కేరళ, ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల నుంచి 55 జాతులకు చెందిన 350 కుక్కలు పాల్గొన్నాయి. జర్మన్ షెపర్డ్, టాప్ మ్యాన్, గ్రేట్ డేన్, రాట్ మాస్టిఫ్, చివావా, మాల్టీస్, సైబీరియన్ హస్కీ, స్పానియల్ సహా 41 రకాల విదేశీ జాతి కుక్కలు ఉన్నాయి. కుక్కల ఆకృతి, యజమాని ఆజ్ఞకు విధేయత, నడక మరియు ప్రదర్శన ఆధారంగా రివార్డులు నిర్ణయిస్తారు.

More