Olympic Gold Medalist Arshad Nadeem | పాకిస్థాన్‌లో జావెలిన్ త్రో బంగారు పతకం విజేత అర్షద్ నదీమ్-arshad nadeem receives heroic welcome in lahore as he brings home olympic gold medal ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Olympic Gold Medalist Arshad Nadeem | పాకిస్థాన్‌లో జావెలిన్ త్రో బంగారు పతకం విజేత అర్షద్ నదీమ్

Olympic Gold Medalist Arshad Nadeem | పాకిస్థాన్‌లో జావెలిన్ త్రో బంగారు పతకం విజేత అర్షద్ నదీమ్

Published Aug 12, 2024 11:09 AM IST Muvva Krishnama Naidu
Published Aug 12, 2024 11:09 AM IST

  • పాకిస్థాన్ లో పారిస్ ఒలింపిక్స్‌ బంగారు పతక విజేత అర్షద్ నదీమ్‌కు ఘన స్వాగతం లభించింది. లాహోర్‌లో అర్షద్ నదీమ్ అడుగు పెట్టగా అభిమానులు.. అర్షద్ నదీమ్‌ కు అనుకూలంగా నినాదాలు చేశారు. పురుషుల జావెలిన్ త్రోలో భారత్‌కు చెందిన నీరజ్‌ను రెండో స్థానంలో నిలవగా.. పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ మెదటి స్థానంలో గెలిచి బంగారు పతకం సాధించాడు.

More