5G Network: త్వరలో 5జీ నెెట్‌వర్క్.. ఇక భారత్ స్వరూపమే మారుపోతుంది!
దేశమంతా 5జీ నెట్‌వర్క్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఐదో తరం హైస్పీడ్ సర్వీస్‌లు ప్రారంభం ఎప్పుడు ప్రారంభమవుతుందా? అని ఆసక్తిగా గమనిస్తోంది. తాజాగా టెలికం సంస్థలు కూడా ట్రయల్స్ పూర్తి చేశాయి. ఇక 5జీ స్పెక్ట్రమ్ వేలానికి కేంద్ర కేబినెట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో. త్వరలోనే వేగవంతమైన 5జీ నెట్‌వర్క్ ( 5G Network ) స్మార్ట్‌ఫోన్స్‌కు అందనుంది