YS Sharmila on CM Jagan | ఒకప్పుడు ఇదే చెల్లెలు 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేయలేదా ?-ys sharmila criticized ysrcp rule in ap at anantapur sabha ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ys Sharmila On Cm Jagan | ఒకప్పుడు ఇదే చెల్లెలు 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేయలేదా ?

YS Sharmila on CM Jagan | ఒకప్పుడు ఇదే చెల్లెలు 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేయలేదా ?

Feb 27, 2024 10:08 AM IST Muvva Krishnama Naidu
Feb 27, 2024 10:08 AM IST

  • దేశాభివృద్ధికి పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీనేనని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన షర్మిల, ఈ పదేళ్లలో రాష్ట్రం అభివృద్ధి విషయంలో పది అడుగులు కూడా ముందుకు వెళ్లలేదని విమర్శించారు. ఇతర రాష్ట్రాలు వేగంగా అభివృద్ధిలో దూసుకుపోతున్నాయన్న షర్మిల.. ఇక్కడ అభివృద్ధిలో వెనక్కి నెట్టిన ఘనత చంద్రబాబు, జగన్‌దని విమర్శించారు. ప్రత్యేక హోదా విషయంలో అధికారం అనుభవించి ఊసర వెళ్లిలా రంగులు మార్చారని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబు, జగన్ ఇద్దరూ ద్రోహులేనని అన్నారు.

More