Buddha Venkanna: తన రక్తంతో ‘సీబీఎన్ జిందాబాద్’ అని రాసిన టీడీపీ నేత బుద్దా వెంకన్న-tdp leader buddha venkanna anoints cutout of chandrababu with his blood ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Buddha Venkanna: తన రక్తంతో ‘సీబీఎన్ జిందాబాద్’ అని రాసిన టీడీపీ నేత బుద్దా వెంకన్న

Buddha Venkanna: తన రక్తంతో ‘సీబీఎన్ జిందాబాద్’ అని రాసిన టీడీపీ నేత బుద్దా వెంకన్న

Published Feb 19, 2024 09:26 AM IST Muvva Krishnama Naidu
Published Feb 19, 2024 09:26 AM IST

  • మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వీరాభిమాని అయిన టీడీపీ నేత బుద్ధా వెంకన్న తమ అధినేతపై ఉన్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. ఆదివారం ఉదయం చంద్రబాబు ఫ్లెక్సీకి తన రక్తంతో బుద్దా వెంకన్న అభిషేకం చేశారు. అంతే కాకుండా రక్తంతో గోడపై ‘సీబీఎన్ జిందాబాద్.. నా ప్రాణం మీరే’ అంటూ రాశారు. కొన్ని వాస్తవాలు చంద్రబాబుకు తెలియాలనే ఈ కార్యక్రమం చేపట్టానని అన్నారు. ప్రాణం ఉన్నంత వరకు చంద్రబాబుతోనే తన ప్రయాణం అని ఆయన స్పష్టం చేశారు.

More