Special Laser Show On Indrakiladri In Vijayawada| ఇంద్రకీలాద్రిపై దసరా స్పెషల్‌ లేజర్‌ షో-special laser show on indrakiladri in vijayawada ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Special Laser Show On Indrakiladri In Vijayawada| ఇంద్రకీలాద్రిపై దసరా స్పెషల్‌ లేజర్‌ షో

Special Laser Show On Indrakiladri In Vijayawada| ఇంద్రకీలాద్రిపై దసరా స్పెషల్‌ లేజర్‌ షో

Published Oct 04, 2024 02:00 PM IST Muvva Krishnama Naidu
Published Oct 04, 2024 02:00 PM IST

  • దసరా సందర్భంగా విజయవాడలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బాలా త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఇంద్రకీలాద్రిపై ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన లేజర్‌ షో అందరినీ ఆకట్టుకుంది.

More