Secret Camera in Ladies Hostel: విద్యార్థుల ఆందోళనతో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి సెలవు
- కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఘటనలో ఆందోళనలు పెరిగాయి. ఈ క్రమంలోనే కళాశాలకు యాజమాన్యం సెలవు ప్రకటించింది. అటు విద్యార్థినులు ఆందోళన విరమించడం లేదు. ఉమెన్స్ హాస్టల్ లో సీసీ కెమెరాలు పెట్టిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు తీవ్రతరం చేశారు. తమపైనే తిరిగి కేసులు పెడతామని పోలీసులు బెదిరిస్తున్నట్లు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.