AP Election Commission| ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చిన ఎన్నికల సంఘం-notices to ysrcp chief jagan for violation of election rules ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ap Election Commission| ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చిన ఎన్నికల సంఘం

AP Election Commission| ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చిన ఎన్నికల సంఘం

Apr 08, 2024 11:52 AM IST Muvva Krishnama Naidu
Apr 08, 2024 11:52 AM IST

  • ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు సీఎం జగన్ కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబుపై దురుద్దేశంతో వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ నేతలు ఎన్నికల సంఘానికి నోటీసులు ఇచ్చారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లో పేర్కొన్న సూచనలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ ఉల్లంఘించారని ఎన్నికల సంఘం పేర్కొంది. నోటీసులు ఇచ్చిన 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. అసలు చంద్రబాబు ఆయన చేసిన వ్యాఖ్యలేంటో ఒకసారి చూడండి.

More