Hidden Cameras In Hostel: ఇంజనీరింగ్‌ కాలేజీ వాష్‌రూమ్‌ల్లో సీక్రెట్ కెమెరాలు?-hidden camera in gudlavalleru engineering college in krishna district ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Hidden Cameras In Hostel: ఇంజనీరింగ్‌ కాలేజీ వాష్‌రూమ్‌ల్లో సీక్రెట్ కెమెరాలు?

Hidden Cameras In Hostel: ఇంజనీరింగ్‌ కాలేజీ వాష్‌రూమ్‌ల్లో సీక్రెట్ కెమెరాలు?

Published Aug 30, 2024 11:34 AM IST Muvva Krishnama Naidu
Published Aug 30, 2024 11:34 AM IST

  • కృష్ణా జిల్లాలోని ప్రముఖ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఒకటైన గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో అర్థరాత్రి విద్యార్థినులు ఆందోళనకు దిగారు. హాస్టల్ వాష్‌రూమ్‌ల్లో సీక్రెట్ కెమెరాలతో చిత్రీకరిస్తున్నారనే ఆరోపణలతో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

More