Visakhapatnam | సీసీటీవీ వీడియో.. విశాఖలో లారీని ఢీకొట్టిన స్కూల్ ఆటో
- ఆంధ్రప్రదేశ్ లోని విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఉదయం పాఠశాలకు పిల్లలను తీసుకెళ్తున్న ఆటో ఓ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎనిమిది మంది విద్యార్థులకు గాయాలు అయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలిసింది. నగరంలోని సంఘం-శరత్ థియేటర్ దగ్గర ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలంలో హృదయ విదారకర దృశ్యాలు స్థానికుల్ని కలచివేశాయి. గాయపడిన పిల్లల్ని సెవెన్ హిల్స్ ఆస్పత్రికి తరలించారు.